Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

సెకండ్‌వేవ్‌ వస్తే తిప్పికొడతాం

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ – పెరుగుతున్న కోవిడ్‌ కేసులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి):దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని ముందు…

2024నాటికి ప్రతీ ఇంటికీ నల్లానీరు – ప్రధాని మోదీ

  లక్నో,నవంబరు 22(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని విూర్జాపూర్‌, సోన్‌భద్ర జిల్లాల్లో గ్రావిూణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పునాది రాయి వేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.…

అమెరికాలో అధికార బదిలీ ప్రక్రియ ఆరంభం

శ్వేతసౌధం ప్రకటన.. అయినా పంతం వీడని ట్రంప్‌ వాషింగ్టన్‌,నవంబరు 22(జనంసాక్షి):ఎన్నికల్లో ఓడిపోయినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా అంగీకరించనప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అధికార బదిలీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అధికార బదిలీ చేయాల్సిన అవసరం ఏర్పడితే…

తెలంగాణ ఉద్యమ గొంతుక పైలం సంతోష్‌ ఇకలేడు

హైదరాబాద్‌, నవంబరు 22(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కన్నీరు పెట్టించిన పైలం సంతోష్‌ అనారోగ్యంతో మృతిచెందారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశంశలు పొందిన ఉండు పైలంగుండు ..అమ్మమాయమ్మ.. బొంబాయిపోతున్న..తల్లిమాయమ్మ అంటూ ..ముద్దుల రాజాలో కొడు క ఉత్తరమేస్తున్న బిడ్డా..సల్లగుండు…

తెలంగాణలో కొత్తగా 873 కరోనా కేసులు

హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 41,646 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 873 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,63,526కి చేరింది. ఈమేరకు…

ప్రముఖ జర్నలిస్టు దేవిప్రియ ఇకలేరు

          – సీఎం కేసీఆర్‌ సంతాపం.. హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి):ప్రముఖ కవి దేవీప్రియ ఇకలేరు. కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్న దేవీప్రియ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం 7.10…

మతసామరస్యం కోసం టీఆర్‌ఎస్‌కు ఓటువేయండి

– పోసాని, ఎన్‌ శంకర్‌ హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ హైదరాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో దర్శకుడు శంకర్‌తో కలిసి సోమాజిగూడ…

టీకా అందరికీ.. – కేజ్రీవాల్‌

  దిల్లీ,నవంబరు 21(జనంసాక్షి): కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రముఖులు, సామాన్యులు అనే భేదాలు ఉండరాదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితం విలువైనదేనని.. కాకుంటే కరోనా యోధులకు తొలిప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ‘సూచించారు.…

చెన్నై రోడ్లపై అమిత్‌షా

చెన్నై,నవంబరు 21(జనంసాక్షి): కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా శనివారం చెన్నైలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ తదితరులు సాదర స్వాగతం…

కరోనా ఉధృతి తగ్గింది

– పాజిటివ్‌ కేసులు 3.8 శాతమే – ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్‌ హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి):తెలంగాణలో నవంబరు నెలలో చాలా తక్కువ కేసులు నమోదవుతున్నట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈ వారంలో అత్యంత తక్కువ…