Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

వరదసాయాన్ని అడ్డుకుంటారా!

– ప్రజలు బద్దిచెబుతారు – మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి):వరదబాధితులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాయమందిస్తుంటే దానిని బీజేపీ నాయకులు అడ్డుకున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ పెద్దలు కొద్దిమంది కోసం 2 లక్షల…

నేను పార్టీకి వీడటంలేదు- విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): తాను భాజపాలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. తనకు అన్ని పార్టీల్లో మిత్రులు, పరిచయస్తులు ఉన్నారని అంతే కానీ ఆ పార్టీలో చేరుతున్నట్టు కాదన్నారు. ఈ మేరకు…

కేసీఆరే పెద్ద హిందువు:కేకే

హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో కేశవరావు విూడియా సమావేశంలో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని…

పచ్చని హైదరాబాద్‌ చూసి కండ్లుమండుతున్నాయి

– హైదరాబాద్‌ అందరిదీ.. కొందరి కానివ్వం – హైదరాబాద్‌కు ఏంజేశిన్రో సూటిగా జెప్పుండ్రి.. – ఈసారి సెంచరీ కొడతాం – బస్తీమే మంత్రి కేటీఆర్‌ సవాల్‌ హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌కు మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి…

రీ కౌంటింగ్‌లో జోబైడెన్‌ గెలుపు

– డబ్ల్యూహెచ్‌వో చేరుతాం:జోబైడెన్‌ వాషింగ్టన్‌,నవంబరు 20(జనంసాక్షి):అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జార్జియా పోరు ఆసక్తికరంగా సాగింది. ఇక్కడ ఆది నుంచి రిపబ్లికన్‌ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య గెలుపు దోబూచులాడుతూ వచ్చింది. చివరకు…

నిజం చెప్తున్నా.. ఆ లేఖ నేను రాయలేదు..

  – భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వరదసాయం నిలిపివేయాలంటూ బండి సంజయ్‌ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని…

సరిహద్దు ఎన్‌కౌంటర్‌… మోడీ సమీక్ష

దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): ముంబయి దాడి జరిగిన నవంబర్‌ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యవసర ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లో నగ్రోటాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో…

చివరిరోజు భారీగా నామినేషన్లు

హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. మూడు రోజులుగా అధికారులు నామినేషన్లు స్వీకరిస్తుండగా.. చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పలు పార్టీల నేతలు ర్యాలీగా వెళ్లి…

అస్త్రసన్యాసం..చేతులెత్తేసిన జనసేన

హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి): హైదరాబాద్‌ ప్రజల రక్షణకు బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు కోరుతూ కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా…

కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించండి

– ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి):ప్రధాని మోదీ, రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని సీఎం…