రుణ ఎగవేతదారులకు స్వర్గధామంగా లండన్
మాల్యా బాటలో నీరవ్ మోడీ లండన్‌లో ఆశ్రయం పొందేందుకు యత్నాలు లండన్,జూన్ 11(జనంసాక్షి):భారత్‌లోబ్యాంకులను ముంచిన ఎగవేతదారులకు లండన్ స్వర్గధామంగా మారింది. అక్కడి నుంచి రప్పించేందుకు అంత ఈజీ కాకపోవడంతో తప్పించుకుంటున్నవారు లండన్ చేరుతున్నారు. ఇప్పటికే బ్యాంకులకు ఎగనామం పెట్టి…










