ఉప్పలపాడు చెరువు పరిధిలోని కాలువలు వెంటనే మరమ్మత్తు చేయాలి:కిసాన్ కాంగ్రెస్ సెల్ ఉపాధ్యక్షులు పోట్ల విద్యాసాగర్
బయ్యారం,జులై21(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పరిధిలోని చెరువు కింది కాలువలు పూడికతీత లేక అస్తవ్యస్తంగా అయ్యాయని బయ్యారం మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు పోట్ల విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో…










