Tuesday, 3 November 2026

మహబూబాబాద్

నూతన ధనలక్ష్మి పెట్రోల్ బంక్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ పెద్దవంగర జులై 20(జనం సాక్షి ) మండల కేంద్రంలోని బుధవారం నూతనగా ఏర్పాటు చేసిన ధనలక్ష్మి పెట్రోల్ బంక్ పంచాయతీరాజ్ శాఖ మరియు ఆర్డబ్ల్యూఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా…

క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

కొత్తగూడ జూలై 20 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శ్రీ గుంజేడు ముసలమ్మ సహకార పరపతి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పులసం శాంత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని…

రైస్ బ్యాగును వితరణ చేసిన కాంగ్రెస్ ఇల్లందు నియోజకవర్గ నాయకులు అజ్మీర శంకర నాయక్

బయ్యారం,జులై20(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలం, సింగారం గ్రామంలో బాదావత్ మంగ్లీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆ కుటుంబానికి బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు..ఇల్లందు నియోజకవర్గ నాయకులు అజ్మీర శంకర నాయక్ 50 కేజీల…

సీజనల్ వ్యాధుల పట్ల గ్రామపంచాయతీ పాలకవర్గం అప్రమత్తంగా ఉండాలి: బీఎస్పీ మండల ఇన్చార్జ్ అజ్మీరా వెంకన్న డిమాండ్

బయ్యారం,జులై20(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా మండలంలో అధిక వర్షాల ప్రభావంతో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామపంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని బుధవారం బహుజన్ సమాజ్ పార్టీ గార్ల , బయ్యారం మండల ఇంచార్జ్ అజ్మీర వెంకన్న విజ్ఞప్తి…

వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం.

ఎస్ఎఫ్ఐ  – ఏఐఎస్ఎఫ్  – ఏఐఎఫ్డిఎస్ -. పిడిఎస్యు కమిటీల ఆధ్వర్యంలో. తొర్రూర్ 20జూలై ( జనంసాక్షి ) వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ విజయవంతమైందని . వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. అనంతరం  ప్రభుత్వ పాఠశాల…

తక్షణమే వీఆర్ఏల సమస్యలు పరిష్కరించి వారి జీవితాలు పెంచాలి మంగళ పెళ్లి హుస్సేన్

2020 డిసెంబర్ 9 అసెంబ్లీలో చేసిన ప్రకటనను అమలు చేయాలి  తొర్రూరు 20 జూలై (జనంసాక్షి ) డివిజన్ పరిధిలోని ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ మానవ హక్కుల న్యాయం సేవ సంఘం అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్…

వామపక్షాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ, ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా

బయ్యారం,జులై20(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు కాలువల శాశ్వతమరమ్మతులు చేయాలని బుధవారం వామపక్షాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి,ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా అనంతరం వినతి పత్రం సమర్పించారు.…

2 నెలల పాటు చిన్న వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల, జూలై 20:- ధర్మపురి ప్రాంతంలో గోదావరి ఒడ్డున ఉన్న చిన్న చిన్న వ్యాపారులు 2 నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి రవి సూచించారు. బుధవారం ధర్మపురి పట్టణంలోని గోదావరి ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు.…

వెంకట్రాంపురం నుండి జగ్నా తండాకు రహ(దారేది)!?

బయ్యారం,జులై20(జనంసాక్షి): మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం పంచాయతీ పరిధిలోని జగ్నాతండాకు వెళ్లే దారి అస్తవ్యస్తంగా ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా సరైన రహదారి కోసం పరిష్కార మార్గం దిశగా అడుగులు పడట్లేదు.చినుకు పడితే చాలు బురదమయంగా…

తీవ్ర వర్షాభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలి

– నల్లు సుధాకర్ రెడ్డి   సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కురవి జూలై- (జనంసాక్షి న్యూస్) తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన పత్తి ,మొక్క జొన్న ఇతర పంటలు ప్రాథమిక దశలోనే దెబ్బతినడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని…