ప్రీ ప్రైమరీ చిన్నారులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
లక్ష్మీ చేయూత సేవా సంస్థ ఔదార్యం త్వరలో జిరాక్స్ మిషన్ అందిస్తామని వెల్లడి భీంగల్, జూలై 6 (జనం సాక్షి): భీంగల్ మండలం గోనుగొప్పుల ప్రాథమిక పాఠశాలలో సోమవారం ప్రీ ప్రైమరీ విద్యార్థులకు లక్ష్మీ చేయూత సేవా సంస్థ…









