గీత కార్మికునికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
కేసముద్రం ఆగస్టు 7 జనం సాక్షి / మండలంలోని తాళ్ల పూసపల్లి గ్రామంలో నరేటి బిక్షం అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి కింద పడి మృతిచెందగా విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్…









