జేఈఈ మెయిన్స్ లో ర్యాంకు సాధించిన నాలి శివకుమార్
పెద్దవంగర, ఆగస్టు 08(జనం సాక్షి ) పెద్దవంగర మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన నాలి శివకుమార్ జేఈఈ మెయిన్స్ 2022 లో ఆల్ ఇండియా 4400 ర్యాంకు సాధించడం జరిగింది. ఆలిండియా ఓబీసీ కోటాలో 856 ర్యాంకు సాధించాడు,…









