ఇంటి నిర్మాణ పనుల్లో అపశృతి
కరెంట్ వైర్లు తగిలి మగ్గురు మృతి చిత్తూరు,అగస్టు9(జనంసాక్షి): చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కన్యకాపురంలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం కంకర టిప్పర్ లోడ్ ను అన్లోడ్ చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు…

