కిరణ్ మోరేకు బీసీసీఐ క్షమాభిక్ష వన్‌టైమ్ బెనిఫిట్
ముంబై , జూలై 16 : భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే కు బీసీసీఐ క్షమాభిక్ష ప్రసాదించింది. బీసీసీఐకి వ్యతిరేకంగా గతంలో ప్రారంభమైన ఇండియన్ క్రికెట్ లీగ్ లో కపిల్ దేవ్ తో పాటు కిరణ్…
ముంబై , జూలై 16 : భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే కు బీసీసీఐ క్షమాభిక్ష ప్రసాదించింది. బీసీసీఐకి వ్యతిరేకంగా గతంలో ప్రారంభమైన ఇండియన్ క్రికెట్ లీగ్ లో కపిల్ దేవ్ తో పాటు కిరణ్…
కొలంబో, జూలై 16 : టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. 15 మంది జాబితాలో కొత్తగా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇసురు ఉదానాకు చోటు దక్కింది. 24 ఏళ్ల ఉదానా లంక…
న్యూఢిల్లీ: ఎట్టకేలకు చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మళ్లీ క్రికెట్ సమరం మొదలు కాబోతుంది. గత కొంత కాలంగా క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ప్రయత్నం ఫలించినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది…
సిడ్నీ: ఎవరు ఈ హాలీవుడ్ మోడల్ అనుకుంటున్నారా.. ఈమె మోడల్ కాదండి…ప్రముఖ స్విమ్మర్ స్టెఫానీ రైస్.. ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మింగ్ బ్యూటీ ఆట కంటే అందంతోనే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. గత బీజింగ్ ఒలింపిక్స్ ముందు హాట్ హాట్…
మెల్‌బోర్న్ పాకిస్థాన్‌తో వచ్చే నెలలో జరగనున్న టీట్వంటీల కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో పలు మార్సులు చోటు చేసుకున్నాయి. ఆల్‌రౌండ్‌లో షేన్‌వాట్సన్, హిల్బెనాస్‌లకు వన్డే చోటు దక్కలేదు. వీరిద్దరినీ కేవలం టీట్వంటీలకే పరిమితం చేయాలని సెలక్టర్లు నిర్ణయించారు.…
మెల్‌బోర్న్, జూలై 13 : తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించుకుంటున్నట్టు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ శుక్రవారం ప్రకటించారు. సుమారు 13 సంవత్సరాలుగా ఆయన క్రికెట్ మ్యాచ్‌లను ఆడుతున్నారు. గాయాల వల్ల 2010లో టెస్ట్ క్రికెట్ నుంచి…
ఇండోర్: వచ్చే సెప్టెంబర్-అక్టోబర్ నెలలో శ్రీలంక వేదికగా ఐసీసీ వరల్డ్ ట్వంటీ-20 టోర్నీ జరగనుంది. ఇందుకోసం ఐసీసీ ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీని ఇండోర్‌లో ఆవిష్కరించగా, ఇది ఢిల్లీ, ముంబై నగరాలను చుట్టనుంది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర…
వింబుల్డన్: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ విజయకేతనం ఎగుర వేశాడు. ఆదివారం ఆండీ ముర్రేతో జరిగిన హోరాహారీ ఫైనల్‌్‌లో రోజర్ విజయఢంకా మోగించాడు. దీంతో ఫెదరర్ 7 వింబుల్డన్‌లను గెలిచిన పీట్ సంప్రాస్…
వింబల్డ్‌న్: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం రాకతో అంతరాయం ఏర్పడింది. ఫైనల్‌కు ఫెదరర్, ముర్రేలు పోటాపోటీగా తలపడుతున్నారు. మొదటి సెట్ ను ముర్రే సోంతం చేసుకోగా, రెండో సెట్‌ను ఫెదరర్ కైవశం చేసుకున్నాడు. మూడో సెట్…
ముంబాయి: ఇటీవల రిటైరైన క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పేరును రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు, క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన మరో యువ క్రికెటర్ యువరాజ్‌సింగ్ పేరును అర్జున అవార్డుకు నామినేట్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. తమ ప్రతి పాదనలను వచ్చే…