టీ ట్వంటీ ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో పాటిన్సన్కు నో ప్లేస్
మెల్బోర్న్, జూలై 18 (జనంసాక్షి) : టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఎంపిక చేసిన ప్రాబబుల్స్ జాబితాలో ఫాస్ట్ బౌలర్ జేమ్స్ పాటిన్సన్కు చోటు దక్కలేదు. 30 మందిలో పాటిన్సన్పై వేటు అందరనీ ఆశ్చరపరిచింది. గత కొంత కాలంగా…
