స్పొర్ట్స్

టిడిపి నేతలకు మతి భ్రమించింది

మండిపడ్డ మంత్రి నారాయణస్వామి అనంతపురం,ఆగస్ట్‌10(జనంసాక్షి): టీడీపీ నేతలకు మతిభ్రమించిందని మంత్రి శంకర్‌నారాయణ మండిపడ్డారు. ఎల్లోవిూడియా ద్వారా టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన మంగళవారం …

అధికారులపై ఎలాంటి ఒత్తిడీ లేదు

వారంతా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు,ఆగస్ట్‌10(జనంసాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు స్వేచ్ఛగా పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. …

స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అనంతపురం,ఆగస్ట్‌10(జనంసాక్షి): అనంతపురం పట్టణం, క్లాక్‌ టవర్‌ దగ్గర ఆర్టీసీ బస్సు స్కూటీపై వెళుతున్న మహిళను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై …

కరోనాతో దెబ్బతిన్న రవాణారంగం

పెట్రో దరలతో మరింత అధ్వాన్నం విశాఖపట్నం,ఆగస్ట్‌10(జనంసాక్షి): ప్రస్తుతం రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అన్నారు. పెట్రో ధరల …

రాష్టాన్న్రి అప్పులకుప్పగా మార్చారు జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యం మండిపడ్డ బిజెపి నేత ఆదినారాయాణ రెడ్డి అమరావతి,ఆగస్ట్‌10(జనంసాక్షి): రాష్టాన్న్రి అప్పులకుప్పగా మార్చారని ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత …

దళిత వ్యతిరేక గాలిలో జగన్‌ కొట్టుకుపోవడం ఖాయం

దళిత ప్రతిఘటన ర్యాలీని ఎందుకు అడ్డుకుంటారు వైసిసి ప్రభుత్వంపై టిడిపి దళిత మహిళానేతల ఆగ్రహం అమరావతి,ఆగస్ట్‌10(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత …

ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షం

ఏలూరు,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షం పడిరది. పశ్చిమగోదావరి జిల్లా నిదడవోలు పరిసరాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ వర్షం …

మెరుగైన పంట రకాలను అభివృద్ధి

పోషకాహార లోపాన్ని అధికమించేలా ఉత్పత్తి వ్యవసాయ జీవనోపాధుల కల్పలనలో కీలక భూమిక ఆంధప్రదేశ్‌ గవర్నర్‌ మాననీయ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ అచార్య ఎన్‌ జి రంగా వ్యవసాయ …

నేతన్న నేస్తం ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ది

వరుసగా మూడో ఏడాది నేతన్నలకు ఆర్ధిక సాయం అర్హులైనవారు పేర్లు నమోదు చేసుకోవాలి నిధులను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన సిఎం జగన్‌ అమరావతి,ఆగస్ట్‌10(జనం సాక్షి): ’వైఎస్‌ఆర్‌ …

కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

కర్నూలు,ఆగస్ట్‌10(జనం సాక్షి): కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన కర్నాటక నుంచి నీరు రావడంతో శ్రీశైలం జలాశయానికి 1,44,726 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి …