Tuesday, 10 November 2026

స్పొర్ట్స్

ఎపిలో శృతిమించిన పోలీస్‌ ఆగడాలు

బంధవులకు వవాన్నిచూసే అవకాశం కూడా లేదా పులివెందుల ఘటనతో సిఎం జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలి ఎస్‌ఐ గోపినాథ్‌ రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ పులివెందుల లాకప్‌డెత్‌పై మండిపడ్డ రామకృష్ణ విజయవాడ,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఏపీలో పోలీసులు శృతిమించుతున్నారని, విచారణ…

ఆరోగ్యశ్రీ కార్డుల్లో ఆరోగ్య వివరాలు ఉండాలి

క్యూఆర్‌ కోడ్‌తో అన్నీ తెలుసుకోగలగాలి విలేజ్‌ క్లీనిక్‌లో సాధారణ పరీక్షలు జరిగేలా చూడాలి డిజిటల్‌ హెల్త్‌పై సవిూక్షలో సిఎం జగన్‌ ఆదేశాలు అమరావతి,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఆరోగ్యశ్రీకార్డులో కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలు క్యూఆర్‌కోడ్‌ రూపంలో అందుబాటులో ఉండేలా చూడాలని సిఎం…

టిటిడి ఛైర్మన్‌గా మరోమారు వైవి సుబ్బారెడ్డి ప్రమాణం

వైవితో ప్రమాణం చేయించిన ఇవో జవహర్‌ రెడ్డి తన పూర్వ జన్మ సుకృతం అన్న సుబ్బారెడ్డి తిరుమల,ఆగస్ట్‌11(జనం సాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసారు. టీటీడీ ఈవో…

శుభకార్యాలకు శ్రావణం అమోఘం

ఈనెలలోనే దండిగా పెళ్లి ముహూర్తాలు విజయవాడ,ఆగస్ట్‌11( జనం సాక్షి): కరోనాతో అడపాదడపా వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తున్న వారికి శ్రావణం కొంత ఆశ నింపుతోంది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంతో పాటు థర్డ్‌ వేవ్‌ ఆగస్టులో వస్తుందన్న ఆరోగ్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో…

టిడిపి నేతలకు మతి భ్రమించింది

మండిపడ్డ మంత్రి నారాయణస్వామి అనంతపురం,ఆగస్ట్‌10(జనంసాక్షి): టీడీపీ నేతలకు మతిభ్రమించిందని మంత్రి శంకర్‌నారాయణ మండిపడ్డారు. ఎల్లోవిూడియా ద్వారా టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ సంక్షేమ పాలనను చూసి టీడీపీ…

అధికారులపై ఎలాంటి ఒత్తిడీ లేదు

వారంతా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు,ఆగస్ట్‌10(జనంసాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు స్వేచ్ఛగా పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ఎవరిపైనా ఒత్తిడి లేదన్నారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించే…

స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అనంతపురం,ఆగస్ట్‌10(జనంసాక్షి): అనంతపురం పట్టణం, క్లాక్‌ టవర్‌ దగ్గర ఆర్టీసీ బస్సు స్కూటీపై వెళుతున్న మహిళను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు మహిళు గాయపడ్డారు. వారిని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి…

కరోనాతో దెబ్బతిన్న రవాణారంగం

పెట్రో దరలతో మరింత అధ్వాన్నం విశాఖపట్నం,ఆగస్ట్‌10(జనంసాక్షి): ప్రస్తుతం రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అన్నారు. పెట్రో ధరల పెంపుతో ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. అలాగే ఖర్చులు కూడా…

రాష్టాన్న్రి అప్పులకుప్పగా మార్చారు జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యం మండిపడ్డ బిజెపి నేత ఆదినారాయాణ రెడ్డి అమరావతి,ఆగస్ట్‌10(జనంసాక్షి): రాష్టాన్న్రి అప్పులకుప్పగా మార్చారని ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. ఒక విధానం లేకుండా ఇష్టమొచ్చినట్లు అప్పులు…

దళిత వ్యతిరేక గాలిలో జగన్‌ కొట్టుకుపోవడం ఖాయం

దళిత ప్రతిఘటన ర్యాలీని ఎందుకు అడ్డుకుంటారు వైసిసి ప్రభుత్వంపై టిడిపి దళిత మహిళానేతల ఆగ్రహం అమరావతి,ఆగస్ట్‌10(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ వ్యతిరేకంగా ఓట్ల రూపంలో జరిగే దళిత ప్రతిఘటనను సీఎం జగనే కాదు, రాజారెడ్డి దిగివచ్చినా అడ్డుకోలేరని టీడీపీ…