Tuesday, 10 November 2026

స్పొర్ట్స్

ప్రాజెక్టుల పూర్తిచేసిన ఘనత బాబుదే :దేవినేని

విజయవాడ,ఆగస్ట్‌16(జనంసాక్షి): పురుషోత్తమపట్నం,పట్టిసీమ ఎత్తిపోతలు పూర్తి చేయడం ద్వారా సాగునీటి రంగంలో టిడిపి ప్రభుత్వం అద్బుత విజయాలు సాధించామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హావిూమేరకు నీటిని విడుదల చేసి సిఎం చంద్రబాబు తన పట్టుదలను చాటారని అన్నారు.…

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి కాకినాడ,ఆగస్ట్‌16(జనంసాక్షి): వర్షాకాలం నేపథ్యంలో అపరిశుభ్రత వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. కరోనాకు తోడు ఈ వ్యాధులు వస్తాయని అన్నారు.…

విజయసాయి బెయిల్‌ రద్దుపై నిర్ణయం మీదే

కోర్టులో సీబీఐ మెమో దాఖలు అమరావతి,ఆగస్ట్‌13(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే సీబీఐ…

వివేకా హత్య కేసులో బంధువులు, సన్నిహితులను విచారిస్తున్న సీబీఐ

అమరావతి,ఆగస్ట్‌13(జనంసాక్షి): వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు విచారణను వేగవంతం చేశారు. వైఎస్‌ కుటుంబ సభ్యుల బంధువులు, సన్నిహితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగార అతిథి గృహం, పులివెందుల ఆర్‌.అండ్‌.బి అతిథి…

19నుంచి ఎపి ఈఎపి సెట్‌

కాకినాడ ,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఈనెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈఏపీసెట్‌)కు ఆన్‌ లైన్‌లో ఇప్పటివరకూ 2,59,000 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్‌ వి.రవీంద్ర తెలిపారు. ఏపీఈఏపీ సెట్‌న్నారు. ఇంజనీరింగ్‌కు 1,75,000…

సిపిఎస్‌ రద్దు చేయాల్సిందే

కాకినాడ ,ఆగస్ట్‌13(ఆర్‌ఎన్‌ఎ): సీపీఎస్‌ రద్దుపై ఇచ్చిన హావిూని అమలుచేయాలని యూటీఎఫ్‌ డిమాండు చేసింది. రెండేళ్లు గడిచినా తమకిచ్చిన హావిూ నెరవేరలేదన్నారు. రిటైర్డు ఉపాధ్యాయులకు గ్రాడ్యుటీ తప్ప మరేదీ రాని పరిస్థితి ఉందని, చనిపోయినవారికి మాత్రమే పెన్షన్‌ గ్రాడ్యుటీ వస్తుందని,…

అప్పులతో ఎపి సర్కార్‌ సంసారం

జీతాలకు కూడా కటకటలాడాల్సిన దుస్థితి విమర్శించే వారిపై ఎదురుదాడితో సరి అమరావతి,ఆగస్ట్‌13(జనంసాక్షి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారని నిలదీసిన ప్రస్తుత ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇప్పుడు అప్పు చేయడంలో తప్పు లేదని వాదిస్తున్నారు.…

శ్రీవారికి వాడేసిన పూలనుంచి అగర్‌ బత్తీలు

తిరుమల,అగస్టు12(జనం సాక్షి): టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పూల నుంచి అగర్‌బత్తీల తయారీకి శ్రీకారం చుట్టింది.. తిరుమల శ్రీవారికి వినియోగించిన ప్రతీది చాలా విలువైనదిగానే కనిపిస్తుంది. స్వామి రథోత్సవంలో జల్లే ఉప్పు, మిరియాలను కూడా చాలా పవిత్రంగా స్వీరిస్తుంటారు.…

ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు

అమరావతి,అగస్టు12(జనం సాక్షి): గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 19,88,910కు పాజిటివ్‌ కేసులు చేరాయి. 24 గంటల్లో 13 మంది మృతి చెందారు.…

అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి

తూళ్లూరు స్టేషన్‌ ముందు రైతుల ఆందోళన అమరావతి,అగస్టు12(జనం సాక్షి): రాజధానిలో అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టాలంటూ తుళ్ళూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. ఇప్పటికే అక్రమ తవ్వకందారులపై కేసులు నమోదుచేశామని సీఐ దుర్గా ప్రసాద్‌ తెలిపారు.…