Monday, 16 November 2026

Cover Story

మార్చ్‌కు కదన కుతూహలం

లక్షలాది మందితో హైదరాబాద్‌ ముుట్టడిస్తాం అడ్డంకులెన్నైనా మార్చ్‌ను విజయవంతం చేస్తాం శ్రీధర్‌బాబు నోరు విప్పకపోతే… పదవులే కాదు ఇంకేమైనా పోవచ్చు ఘాటుగా హెచ్చరించిన కోదండరాం కరీంనగర్‌, సెప్టంబర్‌ 16 (జనంసాక్షి): ఈ నెల 30న హైదారాబాద్‌ల నిర్వహించనున్నా తెలంగాణ…

కవాతు కోసం కదం తొక్కిన కరీంనగర్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): సెప్టెంబర్‌లో కరీంనగర్‌ కవాతును విజయవంతం చేసేందుకు కరీంనగర్‌ జనం కదం తొక్కారు. మానేరు వంతెన దగ్గర నుంచి ప్రారంభం అయిన కవాతు జిల్లా నలు మూలలనుండి జనం వేలాదిగా కరీంనగర్‌కు తరలివచ్చారు. జై…

చార్మినార్‌ సాక్షిగా పాతబస్తీలో మార్మోగిన జై తెలంగాణ

జేఏసీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు న్యాయమడిగిన న్యావాదుల అరెస్టు ఇదెక్కడి న్యాయమని మండిపడ్డ కోదండరాం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు శనివారం పాతబస్తీలో నిర్వహించిన సన్నాహక కార్యక్రమాలను…

సెప్టెంబర్‌ 30న సీమాంధ్ర పాలనకు హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం

కోదండరాంజనగామ, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి)ః ఈనెల 30న సీమాంధ్ర పాలనకు హుస్సెన్‌సాగర్‌ లో నిమజ్జనం చేద్దామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌, ప్రొపెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ వచ్చేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం…

తెలంగాణ వచ్చే వరకూ పోరు ఆగదు

సత్యాగ్రహం తరహాలో ఉద్యమం : కోదండరాం మరో మారు సకలం బంద్‌కు సిద్ధం కండి : స్వామిగౌడ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆగదని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్‌ కోదండరాం స్పష్టం…

‘సకల జనుల’కు ఏడాది

ప్రపంచ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం ప్రజల ఆకాంక్షకు నిలువుటద్దం తెలంగాణ రాష్ట్ర సాధనకు పునరంకితమవుతాం వారసత్వపు స్ఫూర్తిని కొనసాగిస్తాం జనంసాక్షితో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) :చరిత్రలో అదో మరపు రాని…

మార్చ్‌లో తెలంగాణ ఉద్యోగులు ధర్మాగ్రహాన్ని ప్రదర్శించండి

అవసరమైతే మరోమారు సకలజనుల సమ్మెకు సిద్ధం తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్‌గా ఎన్నికైక దేవీప్రసాద్‌ హైద్రాబాద్‌, సెప్టెంబర్‌ 11(జనంసాక్షి): సెప్టెంబర్‌ 30న జరగనున్న తెలంగాణ మార్చ్‌లో తెలంగాణ ఉద్యోగులు ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత…

సీమాంధ్రులు కొల్లగొట్టిన ఆస్తులు కక్కిస్తేనే తెలంగాణ :మధుయాష్కీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): సీమాంధ్ర ఎంపీల ఆస్తులను ముట్టడిస్తే తప్ప తెలంగాణ వచ్చేలా లేదని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ అన్నారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి ఆధ్వర్యంలో టి. సుబ్బిరామిరెడ్డి, లగడపాటి, కావూరి, రాయపాటి లాంటి పదిమంది సీమాంధ్ర…

తెలంగాణ ఇస్తరా ! లడాయితోనే లాక్కోమంటరా ?

సత్వరం తెలంగాణ ప్రకటించకుంటే ఉద్యమం ఉధృతస్థాయిలో జేఏసీ చైర్మన్‌ కోదండరాం మార్చ్‌ సన్నాహకర్యాలి విజయవంతం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): తెలంగాణ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీ జేఏసీ చైర్మన్‌, ప్రొఫెసర్‌ కోదండరాం…

జగిత్యాల జైత్రయాత్రకు నేటితో 35 ఏళ్లు

తెలంగాణ గతిని మార్చనున్న హైదరాబాద్‌ మార్చ్‌? 3.50 లక్షలమందిలో ఊరేగింపు యాత్రతో స్వేచ్ఛ ఎన్నింటికో స్ఫూ ర్తి శ్రీవార్‌ ఉద్యమంలో ఓ ప్రయోగశాల జగిత్యాల , సెప్టెంబర్‌ 08(జనంసాక్షి) : దొర ఏందిరో.. వాడి దూకుడేందిరో.? జాలీమ్‌ క్యారే…