Tuesday, 17 November 2026

Cover Story

మోదీపై పోరుకు కలిసివస్తాం

` లౌకికవాదాన్ని కాపాడుకుందాం ` కేసీఆర్‌కు మద్ధతు ప్రకటించిన దేవేగౌడ ` మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సీఎంకు అభినందన హైదరాబాద్‌,ఫిబ్రవరి 15(జనంసాక్షి): కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు…

రaూటా నిర్భర్‌ భారత్‌

` అబద్ధాల పునాదులపై మోదీ పాలన ` రఫేల్‌ కుంభకోణం బట్టబయలు చేస్తాం ` సుప్రీం కోర్టులో పోరాడుతాం ` బీజేపీ అవినీతిపై దిల్లీలో పంచాయితీ పెడతా.. ` అవసరమైతే కొత్తపార్టీ పెడతా ` దళితుల కోసమే కొత్తరాజ్యాంగం…

ఢల్లీి కోటలు బద్దలు కొడతాం

\ కేంద్రంతో యుద్దం చేయడానికి సిద్దమే మా జోలికి వస్తే ఊరుకునేది లేదు ఇది పోరాటాల గడ్డ..నేను పులిబిడ్డను జాతీయ రాజకీయాల్లోకి వస్తే నీ అడ్రస్‌ లేకుండా చేస్తా విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసేది లేదు బాయిలకాడ విూటర్లు…

తెలంగాణపై వ్యాఖ్యలకు నిరసనగా.. ప్రధానిపై ప్రివిలేజ్‌ నోటీస్‌

` వెల్‌లోకి దూసుకెళ్లిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు ` రాజ్యసభ నుంచి వాకౌట్‌ ` తెరాస వాదనతో ఏకీభవించిన ప్రతిపక్షనేత న్యూఢల్లీి,ఫిబ్రవరి 10(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై సభాహక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ…

మోదీ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ

` రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన తెలంగాణ ఉద్యమకారులు ` రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణుల భారీనిరసనలు ` ఎక్కడిక్కడ మోడీ దిష్టి బొమ్మల దహనం ` ర్యాలీలు,నిరసలనలతో హోరెత్తిన తెలంగాణ ` మోడీ వ్యతిరేక నినాదాలతో ఆందోళనలు హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): మోడీ…

దేశంలో సమస్యలకు కాంగ్రెస్సే కారణం

` తెలంగాణను విభజించి విభజన సమస్యలు సృష్టించారు ` కాంగ్రెస్‌ మైండ్‌సెట్‌ అర్బన్‌ నక్సలైట్లను తలపిస్తోంది ` కరోనా సంక్షోభాన్ని దేశం ఐక్యంగా ఎదుర్కొంది ` ప్రపంచదేశాలకు మన వ్యాక్సిన్లు ఆక్సిజన్‌లా పనిచేశాయి ` కరోనా సంక్షోభంలో అన్ని…

సింగరేణి ప్రవేటీకరణకు కేంద్రం కుట్ర

` సెగ ఢలీికి తగులుతుంది..జాగ్రత్త! ` సింగరేణిని దెబ్బతీస్తే.. భాజపా కోలుకోని విధంగా దెబ్బతింటుంది ` మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక ` కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి ఘాటైన లేఖ హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి):సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ చేసేందుకు…

గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు

` సైనికవందనాలతో లతామంగేష్కర్‌ అంత్యక్రియలు పూర్తి ` ఘన నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ` తీవ్ర సంతాపం వ్యక్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ` అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖులు ముంబయి,ఫిబ్రవరి 6(జనంసాక్షి):ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార…

ప్రత్యక్ష పోరుకు సంకేతం

ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం హైదరాబాద్ తెలంగాణ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్‌  మాత్రం ప్రధానమంత్రి హైదరాబాద్ టూర్‌కు దూరంగా ఉన్నారు. ఇదే ఇప్పుడు అతిపెద్ద హాట్‌టాపిక్‌. రాష్ట్రంలోనే కాదు దేశ…

అసద్‌కారుపై కాల్పులు

` తృటిలో తప్పిన ప్రాణాపాయం ` స్వతంత్య్ర దర్యాప్తు చేయాలి:ఒవైసీ ` ఓ షూటర్‌ని అరెస్టు చేసిన యూపీ పోలీసులు ` క్షేమంగా బయటపడటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్‌ దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి):ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ…