Cover Story

సింగరేణి కార్మికులకు దసరా కానుక

సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. దసరా కానుకగా.. సింగరేణి లాభాల్లో 28 శాతం వాటా చెల్లిస్తమని అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి …

గోదావరిలో ఘోర ప్రమాదం.. పర్యాటక బోటు గల్లంతు

తూర్పుగోదావరి: పాపికొండ టూర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వెళుతున్న రాయల్ వశిష్ఠ ప్రైవేటు బోటు గోదావరిలో మునిగిపోయింది. …

రైతుబంధు సమీక్ష సమంజసం సమంజసం

‘జనంసాక్షి’ ప్రత్యేక | కథనం.. పేద రైతులకే సహాయం చేయాలి •గరిష్ట భూపరిమితి పదెకరాలు ఉండాలి • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించాలి • ముప్పై …

నేడు నిమజ్జనానికి తరలనున్న గణనాథులు

– ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  హైదరాబాద్‌ నగర్‌లో సెప్టెంబర్‌ 12న గణెళిష్‌ శోభాయాత్ర అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య …

ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయింది

– దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచాం – నిధుల ఖర్చు విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉంది – వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చుచేశాం …

కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు

హైదరాబాద్: కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి సీఎం కేసీఆర్ శాఖలను కేటాయించారు. అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను హరీశ్ రావుకు కేటాయించారు. కేటీఆర్‌కు గతంలో చూసిన …

ఘనంగా గురునానక్‌ జయంతి వేడుకలు

శోభాయాత్రను ప్రారంభించిన కెటిఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌5  (జనం సాక్షి ) :  సిక్కుల మత గురువు గురునానక్‌ జయంతి వేడుకల్లో భాగంగా ప్రకాష్‌ ప్రభ్‌ యాత్ర నిర్వహించారు. అవిూర్‌పేటలోని గురుద్వారాలో …

నెల రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక

– సఫాయి కార్మాచారుల వేతనం రూ.8500కు పెంపు – జిల్లాపరిషత్‌ను క్రియాశీలకంగా మార్చాలి – సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,ఆగస్టు 30(జనంసాక్షి):సెప్టెంబర్‌ 6 నుంచి అన్ని …

నేడు కెసిఆర్‌ పాలమూరు పర్యటన

ఎత్తి పోతల పథకం ప్రత్యక్ష పర్యవేక్షణ భారీగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి): గురువారం 28న ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు. …

అరుణ్‌జైట్లీ కన్నుమూత

 –ఢిల్లీ ఎయిమ్స్‌లో మరణించిన బీజేపీ సీనియర్‌ నేత -గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స – అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత – కొంతకాలంగా ఎయిమ్స్‌లో చికిత్స …