సినిమా, టీవీ షూటింగ్‌లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్స్ విషయంలో తర్జనభర్జ పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతులు ఇచ్చింది. కోవిడ్-19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవచ్చని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం…










