నీట్ అవకతవకలపై మాట్లాడరేం..!
` ఒకే పరీక్షా కేంద్రంలో ఆరుగురు విద్యార్థులకు ప్రథమ స్థానామా..? ` ఈ అంశంపై పార్లమెంట్‌లో గళమెత్తుతాం ` విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ` భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపై పోరాడుతుతా.. ` రాహుల్ గాంధీ కీలక…
` ఒకే పరీక్షా కేంద్రంలో ఆరుగురు విద్యార్థులకు ప్రథమ స్థానామా..? ` ఈ అంశంపై పార్లమెంట్‌లో గళమెత్తుతాం ` విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ` భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపై పోరాడుతుతా.. ` రాహుల్ గాంధీ కీలక…
` కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి,బండి సంజయ్ న్యూఢల్లీి(జనంసాక్షి):రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. మొదట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దిల్లీలో నిర్వహించిన బీజేపీ ప్రభుత్వ ప్రమాణ…
` దేశ అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా పనిచేయాలి ` తేనీటి విందులో మంత్రులకు మోదీ దిశానిర్దేశం దిల్లీ(జనంసాక్షి):ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భాజపా నుంచి కాబోయే మంత్రులకు…
` వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం ` నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసిన భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ` 72 మందితో మంత్రివర్గం ఏర్పాటు ` 30 మంది క్యాబినెట్, ఐదుగురు స్వతంత్ర, 36…
ఎన్డీఏ బంధం విడదీయరానిది.. దానికి నమ్మకమే పునాది అని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్డీఏ నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మీరందరూ కొత్త బాధ్యతను అప్పగించారని, దానికి కృతజ్ఞతుడినై ఉంటానన్నారు. న్యూఢిల్లీ:…
మూడవ సారి ప్రధానిగా మోదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగింది. ఆ సమావేశానికి వచ్చిన మోదీ .. రాజ్యాంగ పుస్తకాన్ని నమస్కరించారు. చంద్రబాబు, నితీశ్ కుమార్‌లు…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటిచేయగా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి…
మల్కాజిగిరి: మల్కాజిగిరిలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కాంగ్రెస్ అభ్యర్థి సునితా మహేందర్‌రెడ్డిపై 3.86 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఈటల స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ..…
టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లోని బరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన యూసఫ్.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అధిర్…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2024లో పలువురు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు అనూహ్య రీతిలో ఓటమి పాలైయ్యారు. ఆ జాబితాలో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని (వెంకటేశ్వర రావు) కూడా…