నేడు కాంగ్రెస్ అభ్యర్థులతో రాహుల్ గాంధీ, ఖర్గే కీలక భేటీ
జూన్ 4న కౌంటింగ్‌కు సన్నద్ధత, వ్యూహాలపై చర్చ అభ్యర్థులకు సూచనలు చేయనున్న పార్టీ అధిష్ఠానం లోక్‌సభ ఎన్నికలు-2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాబోతోందని శనివారం సాయంత్రం వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.…










