శ్రీలంక ఘోర పరాభవంతో నిష్క్రమణ..
వన్డే వరల్డ్‌కప్-2023లో మాజీ చాంపియన్ శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో తాజా ప్రపంచకప్ ఎడిషన్‌లో ఏడో పరాజయాన్ని చవిచూసింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ-2025 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. కాగా భారత్ వేదికగా…










