Saturday, 28 November 2026

Featured News

‘మేరీ మాటీ.. మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింట తిరిగి మట్టి సేకరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

ఈ కార్యక్రమం లో పాల్గొన్నా రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ తో.. కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  బీజేపీ నాయకులు గోషామహల్ ట్రాఫిక్ (ACP) కార్యాలయం సమీపంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కలు నాటారు అనంతరం దేశంకోసం…

షో రూమ్ ని ప్రారంభోత్సవం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి

దేవరకొండ పట్టణంలో బజాజ్ బైక్స్ షో రూమ్ ని ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ .అనంతరం బైక్ కొనుగోలు చేసిన వాహనదారునికి బైక్…

ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 05) సందర్భంగా, విద్యనేర్పే గురువులకు శుభాకాంక్షలు..

బహుమతులు ప్రధానొత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త. కె ఎన్ ఆర్ సైకిల్ ఈవెంట్స్ ఫౌండర్ K.Nagraju గారి ఆధ్వర్యంలో.. ఉపాధ్యాయుల దినోత్సవం ( టీచర్స్ డే ) 05/09/2023 సందర్భంగా.. ఈరోజు ఉదయం 6 Length…

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే భవిష్యత్

రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పది వేల ఎకరాలను కేటాయించింది రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ, ఉచిత కరంటు, సాగునీళ్లు అందించి వంద…

ఇస్రో కౌంట్‌డౌన్‌ స్వరం మూగబోయింది

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) వరుస అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్‌-3 (Chandrayaan 3) ప్రయోగంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ తర్వాత సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-L1 (Aditya L-1)ను…

భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు: కేటీఆర్‌

హైదరాబాద్‌: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్‌ పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్‌ లోటు అధికంగా ఉందని విమర్శించారు. 2013-14లో విద్యుత్‌…

రైల్వే లైన్ల మరమ్మత్తులు

ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు హైదరాబాద్‌: సికింద్రాబాద్‌  డివిజన్‌లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్‌ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే  అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కాజీపేట-డోర్నకల్‌, భద్రాచలం రోడ్‌-విజయవాడ, డోర్నకల్‌-కాజీపేట,…

రాష్ట్రంలో ఊపందుకున్న వర్షాలు.

ఉమ్మడి నిజామాబాద్ , మెదక్‌ జిల్లాల్లో కుండపోతగా వర్షం బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలుమళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని ( పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి…

హైదరాబాద్ చేరుకున్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కె. మురళీధరన్

హైదరాబాద్ చేరుకున్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కె. మురళీధరన్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీభవన్ లో పీఈసీ సభ్యులతో సమావేశం కానున్న స్క్రీనింగ్…

ఒరుగంటి రాములు  పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సుఖేందర్ రెడ్డి ఓ

బిజెపి సీనియర్ నాయకులు ఒరుగంటి రాములు  పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,నల్గొండ జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి . వారి కుటుంబ సభ్యులను…