రష్యాకు రామస్వామి భారీ ఆఫర్
అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత్కు చెందిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆయన ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే వరుసగా మీడియా ఇంటర్వ్యూలు, చర్చా…










