విశాఖ ఎయిర్పోర్టులో అయ్యన్నపాత్రుడు అరెస్ట్
విశాఖపట్నం: తెదేపా (TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu)ను పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఎయిరిండియా విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన్ను కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు మఫ్టీలో…










