Wednesday, 25 November 2026

Featured News

‘మార్చ్‌’ లో సమ్మక్క-సారక్కలవుతం

రాజధానిలో జోరుగా తెలంగాణ మహిళా కవాతు సాగరహారంలో భాగస్వాములమవుతామని స్పష్టీకరణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌లో ఆదివాసీ దేవతలు సమ్మక్క-సారక్కల వోలె కదం తొక్కుతామని తెలంగాణ ఆడబిడ్డలు నినదించారు. ఆ తల్లుల స్ఫూర్తి మార్చ్‌లో…

‘మార్చ్‌’పై మాట్లాడిన కేసీఆర్‌

తెలంగాణ మార్చ్‌ మరో దండి సత్యాగ్రహం శాంతియుత నిరసనకు అనుమతించండి కేసీఆర్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 26 : ఈ నెల 30న జరిగే మరో దండి సత్యాగ్రహమని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అభివర్ణించారు. మార్చ్‌ కచ్చితంగా గాంధేయ…

ఫిలడెల్ఫియాలో మార్చ్‌కు మద్దతుగా

టీ ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం ఫిలడెల్ఫియా, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : అమెరికాలోని ఫిలడెల్ఫియా రాష్ట్రంలో తెలంగాణ ఎన్నారైలు కదం తొక్కారు. ర్యాలీ నిర్వహించి, ప్లకార్డులు చేతబట్టి తెలంగాణ మార్చ్‌కు మద్దతు తెలిపారు. ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ…

బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ముఖ్యమంత్రి కిరణ్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పా రు. కృష్ణా జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న ఆయన బుధవారం గుడి వాడ మండలంలోని పలు గ్రామాల్లో…

కవాతుపై తుది నిర్ణయం సీఎందే : జానా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి): స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి వేయాలని నిర్ణయించినట్టు మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. సచివాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధులు నిలిపేయొద్దని కేంద్రాన్ని కోరనున్నట్టు చెప్పారు.…

ఎనకకు మర్లి చూసే ముచ్చటే లేదు

‘సాగరహారం’ కొనసాగుతది టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకుండా, తెలంగాణ కవాతు నిర్వహించే తీరుతామని, 30న సాగర హారాన్ని నిర్మించే తీరుతామని తెలంగాణ రాజకీయ ఐకాస…

‘తెలంగాణమార్చ్‌’కు ముంబై నుండి బహుజనుల మద్దతు

ముంబాయి: రాజకీయా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 27న విద్యార్థుల కవాతుకు,సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ముంబాయి తెలంగాణ బహుజన ఫోరం తెలిపింది.  ఈ రోజు ఉదయం ములుండ్‌ పశ్చిమంలోని ”తెలుగునాకా” వద్ద…

చర్చలు విఫలం సంబురం లేదు.. ‘సాగర’ సమరమే

ఢిల్లీలో తెలంగాణ అంశంపై కేసీఆర్‌ జరుపుతున్న చర్చల సంగతేమైంది ? ఏమైతది ! మళ్లీ మొదటికొచ్చింది ! ”సమరం చేద్దాం. సాధిద్దాం. సమర ఫలితాన్ని సంబురాలుగా జరుపుకుందాం.” ”చర్చిద్దాం. చర్చలు సాగదీద్దాం. మళ్లీ చర్చిద్దాం. అవమానించబడుదాం. ఆ అవమానాలతో…

తెలంగాణ మార్చిలో పాల్గొంటరో..

రాజీనామా చేస్తరో మంత్రులే తేల్చుకోవాలి మీట్‌ది ప్రెస్‌లో కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 : తెలంగాణ మార్చ్‌లో పాల్గొం టారో ? లేక తెలంగాణ మంత్రు లు పదవులకు రాజీనామాలు చేస్తారో ? తేల్చుకోవాలని కోదండరాం సవాల్‌ చేశారు.…