Wednesday, 25 November 2026

Featured News

ఈ అర్ధరాత్రి నుంచే.. ఆర్టీసీ బాదుడు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): పేదోడి నెత్తిన మరో పిడుగు పడింది. నిత్యావసరాల ధరలతోనే బెంబేలెత్తుతున్న బడుగు జీవిపై డీజిల్‌ ధరలను పెంచి మంట పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పెరుగుతుందని చెప్పి…

నేరం నాది కాదు … కేబినెట్‌ది

అన్నీ తెలిసే జరిగాయి నా రాజీనామాపై తుది నిర్ణయం సీఎందే : ధర్మాన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): కళంకితులు.. నేరస్తులు అని వ్యాఖ్యా నించడం సమంజసం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం నాడు ఆయన…

ఉత్తర భారతంలో వరద బీభత్సం

7 లక్షలమంది నిరాశ్రయులు.. 24 మంది మృతి నీట మునిగిన వేలాది ఎకరాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): ఉత్తర భారతంలో వరద బీభత్సానికి ప్రజలు కకావికలమయ్యారు. దక్షిణ సిక్కింలోని చుంగ్‌ తంగాలో వరదల వల్ల ఆదివారం నాటికి…

‘జనంసాక్షి’ పత్రిక భేష్‌: లోకాయుక్త న్యాయమూర్తి కృష్ణాజిరావు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): మన ‘జనంసాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న వార్తలు స్వచ్ఛంగా ఉంటున్నాయని రాష్ట్ర ఉప లోకాయుక్త జడ్జి కృష్ణాజీ రావు ప్రశంసించారు. శనివారం ఆయన కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.…

స్వదేశీ పరిజ్ఞానంతో మనం వృద్ధి సాధించలేం

ఆర్ధిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి దేశానికి ఇది పరీక్షా సమయం : ప్రధాని ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ప్రధాని సభలో అంగి చింపుకొని ఓ వ్యక్తి నిరసన శ్రీఆర్ధిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి శ్రీదేశానికి ఇది పరీక్ష సమయం :…

తుస్సుమన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సభ

సగం మందికి పైగా గైర్హాజరు తీర్మానం లేకుండానే ముగిసిన సమావేశం హైదరాబాద్‌ , సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవడం, తెలంగాణ మార్చ్‌కు సన్నాహాలు జోరుగా సాగుతుండడం, మార్చ్‌ దడతో పాలకుల్లో చలనం…