Wednesday, 25 November 2026

Featured News

ఆర్టీసీ బస్‌ చార్జీల బాదుడు

ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం హైదరాబాద్‌, సెప్టెంబర్‌22(జనంసాక్షి): రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. డీజిల్‌ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పడింది. దీంతో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గట్టేక్కెందుకు ప్రయత్నిస్తోంది. దీంతో…

ల్యాంకో భూములను వెనక్కి లాక్కోండి

– ఎమ్మార్‌, ఇన్ఫోసిస్‌కు చెందినవి కూడా – వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు – ప్రభుత్వం, వక్ఫ్‌ బోర్డులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయి – సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు అజీజ్‌ పాషా ఆగ్రహం హైదరాబాద్‌, సెప్టెంబర్‌…

చివరి రోజు కూడా తెలంగాణ

తీర్మానానికి సహకరించని సర్కారు మిన్నంటిన తెలం’గానం’ అసెంబ్లీ నిరవధిక వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22(జనంసాక్షి): అనుకున్నదే అయ్యింది. చివరి రోజు కూడా సభ సాగలేదు. వాయిదాలతోనే ‘వర్షాకాలం’ గడిచిపోయింది. మొక్కుబడిగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే…

తెలంగాణ తీర్మానం కోసం

సభలో హోరెత్తిన జై తెలంగాణ ప్రశ్నోత్తరాల రద్దు.. పట్టు వీడని టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి): వరుసగా ఐదవ రోజుకూడా అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరగకుండానే వాయిదా పడింది. శుక్రవారం సభ ప్రారంభమైన తరువాత విపక్షాలు తమ…

ప్రజలపై భారం మోపాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది శ్రీఅందుకే సంస్కరణలు చేపట్టాం సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోతే విదేశీ పెట్టుబడులు రావు ఎఫ్‌డీఐ, డీజిల్‌ ధర పెంపును సమర్ధించుకున్న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగం న్యూ ఢిల్లీ, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) : ఆర్థిక…

మార్చ్‌ వాయిదాకు మంత్రులు సీఎంకు సహకరించొద్దు

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు పెట్టాలని చూస్తే ఖబర్దార్‌ : హరీశ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ మార్చ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని, అడ్డుకోవడం సరికాదని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. మార్చ్‌ని అడ్డుకోవాలని చూస్తే…

వృద్ధుల ఆరోగ్య భద్రత పథకంలోనూ తెలంగాణకు అన్యాయం

ఎంపీ రాజయ్య హైద్రాబాద్‌, సెప్టెంబర్‌20(జనంసాక్షి): వృధ్ధుల ఆరోగ్య భద్రత పథకంలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఎంపీ సి రాజయ్య ఆరోపించారు. ప్రతి సారీ ఈ పథకం అమలులో ప్రభుత్వం తెలంగాణకు మొండి…

ఏడు గంటల కరెంటు ఇవ్వండి తెలంగాణ రైతుల్ని ఆదుకోండి

సీఎం చాంబర్‌ ముందు తెరాస ఎమ్మెల్యేల ఆందోళన.. అరెస్టు పొన్నాల హామీతో దీక్ష విరమించిన టీఆర్‌ఎమ్మెల్యేలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20(ఆర్‌ఎన్‌ఎ): శాసనమండలిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.…

జంతర్‌మంతర్‌ వద్ద థర్డ్‌ ఫ్రంట్‌ ధర్నా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): డీజిల్‌ ధరల పెంపు, గ్యాస్‌పై సబ్సిడీల ఎత్తివేత, రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐల అనుమతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్‌ జరిగింది. ఎన్‌డిఎ పక్షాలు బలంగా ఉన్న ఉత్తరాదిన బంద్‌ సంపూర్ణంగా జరగగా, దక్షిణాదినా పాక్షికంగా…

మార్చ్‌ను వాయిదా వేసుకోండి

– తెలంగాణవాదులకు సీఎం, గవర్నర్‌ వినతి న్యూఢిల్లీ / హైదరాబాద్‌ ,సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ నిర్వహణకు తెలంగాణవాదులు సన్నాహాలు పెద్ద ఎత్తున పెంచిన నేపథ్యంలో గవర్నర్‌, సీఎం ఈ వ్యవహారంపై వేర్వేరుగా స్పందించారు. ఇద్దరు…