మా సైనిక స్థావారాలపై భారత్ మెరుపుదాడులు
` అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడిరది ` మాకు ప్రతిస్పందించే సమయం కూడా ఇవ్వలేదు ` పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్(జనంసాక్షి):ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్, పీవోకేలో దాడులు చేసిన భారత సైన్యం.. అనేక ఉగ్ర, సైనిక స్థావరాలను…










