నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

 

 

 

 

 

 

మంథని, (జనంసాక్షి) : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి వృద్ధాప్యంతో పరమావధించగా హైదరాబాద్ క్రిన్స్ విల్ల లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మంగళవారం పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావుకి, వారి కుటుంబ సభ్యులకు పుట్ట మధు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.