Saturday, 28 November 2026

Latest stories

వార్తలు

పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు ఈ ఉదయం నీటిని విడుదల చేశారు. మొత్తం 500 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. అయితే నీటి విడుదల చేసేందుకుజనరేటర్లు పనిచేయకపోవడంతో సీఈ సాంబయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం…

వార్తలు

కాకినాడలో పర్యటిస్తున్న సీఎం

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమారరెడ్డి ఈ రోజు కాకినాడలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి పళ్లంరాజు స్వగృహంలో ఉదయం సీఎం అల్పాహార విందుకు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎం…

వార్తలు

ఉప రాష్ట్రపతి అభ్యర్థిని నేడు ఖరారు చేయనున్న ఎన్డీఏ

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖారారు చేసేందకు ఈ రోజు ఎన్టీఏ నేతలు ఢిల్లీలో భేటీ అవుతున్నారు. పోటీ విషయంలో తర్జనభర్జన పడిన భాజపా నేతలు నిన్న కోర్‌కమీటీ భేటీ నిర్వహించి ఎన్టీఏ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయానికి…

సీమాంధ్ర

అగ్రికెమ్‌ మూసివేత పనులకు గడువు పెంపు

శ్రీకాకుళం, జూలై 15 : నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమలో రసాయనాలను సురక్షితంగా నిర్వీర్యం చేసి మూసివేందుకు మరో పది రోజులు గడువు పెంచుతూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ పనులకు పరిశ్రమ యాజమాన్యం…

సీమాంధ్ర

ఆంధ్ర యూనివర్సిటీ వర్క్‌షాపునకు రమేశ్‌కుమార్‌ ఎంపిక

శ్రీకాకుళం, జూలై 15 : ఆంధ్రయూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఆన్‌ బీ ఆఫ్‌ బెంగాల్‌లో ఈ నెల 16 నుంచి 21వరకు జరిగే కోస్టల్‌ ఎక్విసర్‌ మోనటరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అనే అంశంపై జరిగే వర్క్‌ షాపులో…

సీమాంధ్ర

9 మంది ఎక్సైజ్‌ సీఐల బదిలీ

శ్రీకాకుళం, జూలై 15 : జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ పరిధిలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులకు బదిలీలు జరిగాయి. రాష్ట్ర కమిషనర్‌ సమీర్‌శర్మ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం టాస్క్‌ఫో ర్స్‌గా ఉన్న…

సీమాంధ్ర

34 ఎర్రచందనం దుంగలు పట్టివేత

గిద్దలూరు , జూలై 15 : మండలంలోని ఉయ్యాలవాడ సమీపంలో సుమోలో అక్రమంగా తరలిస్తున్న 34 ఎర్రచందనం దుంగల ను గిద్దలూరు ఫారెస్ట్‌ అధికారులు శనివారం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎర్రచందనం దుంగల తో పాటు సుమోను గిద్దలూరు…

సీమాంధ్ర

నిబంధనలు పాటించాలి – పట్టణ ఎస్‌ఐ సుబ్బారావు

మార్కాపురంటౌన్‌, జూలై 15 : పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంతో పట్టణ ఎస్‌ఐ బివివి సుబ్బారావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థల స్కూల్‌ బస్సులు కండీషన్‌లో ఉంచు కోవాలని, డ్రైవర్లందరికీ లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని,…

సీమాంధ్ర

రైతు సమస్యలపై నేడు ధర్నా

కడప, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): పులివెందుల నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ సోమవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద మహాధర్నాను నిర్వహించనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పంట భూములకు పీబీసీ నుంచి వెంటనే నీటిని విడుదల…

సీమాంధ్ర

సెలవుపై వెళ్లిన డిఆర్‌వో వెంకటేశ్వర్లు

గుంటూరు, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి, ఆదేశాలతో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు సెలవులపై వెళ్లారు. గురజాల తహశీల్దార్‌ సుజాత తనపట్ల డిఆర్వో వెంకటేశ్వర్లు అసభ్యంగా వ్యవహరించినట్లు కలెక్టర్‌కు, జెసికి ఫిర్యాదు చేసారు.…