Saturday, 28 November 2026

Latest stories

కరీంనగర్

బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

రామడుగు,జూలై 14(జనంసాక్షి): రామడుగు మండల కేంద్రంలో శనివారం బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కట్టరవీందర్‌, జిల్లా పంచాయితీ సెల్‌ కన్వినర్‌ పాకాల రాములుగౌడ్‌ ఆద్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు యాబై…

కరీంనగర్

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం..

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను శనివారం స్థానిక తెలంగాణ చౌక్‌లో తెలంగాణ వాదులు దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులను ఎన్‌కౌంటర్‌ చేయించిన ఘనత బాబుదే నని, తెలంగాణ ప్రజలు ఎవరు…

ఖమ్మం

యూనియన్‌ బ్యాంక్‌ ఎటిఎం కార్డులున్నవారికి ఉచిత ప్రమాదభీమా…

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఎటిఎం కార్డులున్న వారికి ఉచిత ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు హైద్రాబాద్‌ ప్రాంతీయ ఎజిఎం ఎస్‌ఎన్‌ విశ్వేశ్వర తెలిపారు. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో నగునూర్‌ గ్రామానికి చెందిన యువరైతు…

కరీంనగర్

నగర సమస్యలపై కమిషనర్‌తో ముఖాముఖి…

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): నగర సమస్యలు, రోడ్ల వెడల్పు, అభివృద్ది అంశంపై నేడు ఫిల్మ్‌ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు మున్సిపల్‌ కమిషనర్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు లోక్‌సత్తా ఉద్యమ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ శ్రీనివాస్‌, టి రాజమౌళిలు…

కరీంనగర్

ఫిల్మ్‌ భవన్‌ లో నేడు వజ్రోత్సవ చిత్రం ”దేవదాసు” ప్రదర్శన:

కరీంనగర్‌, జూలై 14(జనంసాక్షి): సరిగ్గా 60 సంవత్సరాల క్రితం విడుదలై వజ్రోత్సవం జరుపుకుంటున్న ”దేవదాసు” చిత్రాన్ని నేడు సాయంత్రం 6.00 గంటలకు స్థానిక ఫిల్మ్‌ భవన్లో ప్రదర్శించనున్నట్లు కరీంనగర్‌ ఫిల్మ్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ రావికంటి మురళి,…

Featured News

సర్కారీ వైద్యులు పనిచేసే చోటే ఉండాలి

– రాత్రిళ్లు కూడా వైద్యసేవలు అందించాలి – అలా జరగకుంటే ఓ ఉత్తరం రాయండి చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : వైద్యులు రాత్రిళ్లు కూడా పనిచేసే చోట ఉండేలా అధికారులు చర్యలు…

వార్తలు

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ పోటీ

నూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరుపున అభ్యర్థిని బరిలో నిలపాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. భాజపా అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ నివాసంలో ఆపార్టీ అగ్రనేతలు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఎన్డీఏ అభ్యద్థిగా భాజపా సీనియర్‌ నేత…

వార్తలు

పూరీ-యశ్వంత్‌పూర్‌ల మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌

హైదరాబాద్‌: ఈ నెల 20 నుంచి పూరీ-యశ్వంతపూర్‌ మధ్య వీక్లీ గరీబ్‌ రథ్‌ను ఈన్ట్‌కోన్ట్‌ రైల్వే ప్రవేశ పెట్టనుంది. ప్రతి శెక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూరీ-యశ్వంత్‌పూర్‌ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుతుంది. ప్రతి శనివారం రాత్రి 10.40 గంటలకు…

వార్తలు

మావోయిస్టుల కదలికలపై పోలీసుల తనిఖీలు

విజయనగరం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో సివిల్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు నిఘా వ్యవస్థ నుంచి సమాచారం అందడంతోనే పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

వార్తలు

పిడుగుపాటుకు బాలుడి మృతి

ఖమ్మం: జిల్లాలోని వెంకటాపురం మండలం మంగలవాయిలో విషాదం చోటు చేసుకుంది. పిడిగుపాటుకు ఓ బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుని తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.