Saturday, 28 November 2026

Latest stories

వార్తలు

తెలంగాణకు అడ్డుపుల్ల వేస్తే ఇందిరమ్మ బాటను అడ్డుకుంటాం కోదండరాం.

రాష్ట్రప్రతి ఎన్నికల్లో తెంగాణ ఆకాంక్షను కనబరచలాని రాజకీయ జేఏసీ తీర్మానించింది. ఈ మేరకు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకునే ఎంపీ ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖను రాసినట్లు కోదండరాం తెలిపారు. తెలంగాణ విషయంలో ఇచ్చిన హామిలను కాంగ్రెస్‌ నిలబెట్టుకోవాలన్నారు.తెలంగాణకు ముఖ్యమంత్రి…

హైదరాబాద్

12ఫార్మాసంస్థల మూసివేతకు ఆదేశాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నిబందనలు పాటించని 12ఫార్మా కంపెనీలను మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. మందుల తయారీలో కాలుష్య నిబంనదనలను పాటించనందున కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకున్నట్టు సమాచారమందింది.

సీమాంధ్ర

ఎంబీబీఎస్‌ ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల

విజయవాడ: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశానికి డా. ఎన్టీఆర్‌ ఆరోగ్యవైద్యవిశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 20నుంచి 24వరకు 4అన్‌లైన్‌ కేంద్రాల్లో మొదటి విడుత కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తారు. జీవో 42ప్రకారం ముందుగా, అన్‌రిజర్వ్‌ సీట్లకు కౌన్సిలింగ్‌ చేయనున్నట్టు విశ్వవిద్యాలయం…

హైదరాబాద్

విద్యుత్‌ కోతలపై ఫ్యాప్సి ఆందోళన

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌కోతలు తీవ్రం కావడంపై ఫ్యాప్సి ఆందోళన వ్యక్తం చేసింది. కోతలతో ఉత్పత్తులు అందివ్వలేకపోతున్నామని ఫ్యాప్సి పేర్కొంది. విద్యుత్‌ సరఫరాలో ప్రణాళిక లేకపోవడంతో పారిశ్రామిక ప్రగతి మందగిస్తోందని కోతలతో రాష్ట్రంలో పరిశ్రమలు మనుగడ అసాధ్యమని ఫ్యాప్సి తెలిపింది.

జాతీయం

అదనపు విద్యుత్‌ కేటాయించండి

న్యూఢిల్లీ: రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్‌ కొరత నెలకొన్నందున అదనపు విద్యుత్‌ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూ విజ్ఞప్తి చేశారు. కేంద్రవిద్యుత్‌శాఖ కార్యదర్శితో ఆమె సమావేశమయ్యారు. సింహద్రి నాలుగో యూనిట్‌కు కావాల్సిన బొగ్గు సరఫరాను త్వరగా…

హైదరాబాద్

హుక్కా కేంద్రాల పై నిఘా: పోలీస్‌ కమిషనర్‌

హైదరాబాద్‌ :హైదరాబాద్‌ లో పబ్‌లు, హుక్కా కేంద్రాలపై నిఘా పెట్టినట్లు నగరపోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన కొన్ని హుక్కాకేంద్రాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. మైనర్లను అనుమతిస్తున్న హుక్కాకేంద్రాల పై కఠిన చర్చలు తీసుకుంటున్నట్టు కమిషనర్‌ చెప్పారు.

వార్తలు

ప్రతేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలి.

కడప : రాష్ట్రం విడిపొవాల్సి వస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుచేయాలని తెలుగుదేశం నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. కడపలో అయన విలేకరులతో మాట్లాడుతూ ఉజ్వల చరిత్ర కలిగిన రాయలసీమను కొందరు వ్యక్తులు స్వార్థం కోసం విడగొట్టాలని…

రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో విషాదం

రంగారెడ్డి:వికారాబాద్‌ మండలం మద్గుల్‌ చిటంపల్లిలో విషాదం చోటు చేసుకుంది.ఇద్దరు పిల్లలతో సహ ఓతల్లి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటనలో ఇద్దరు పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు తల్లి అక్కడికక్కడే దుర్మరణం చెందింది.స్వల్ప గాయాలతో బయటపడ్డ పిల్లలను…

హైదరాబాద్

తెలంగాణ నేతలకు రాజకీయ జేఏసీ లేఖలు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించాలని డింమాడ్‌ చేస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధులకు తెలంగాణ రాజకీయ జేఏసీ లేఏసీ లేఖలు రాసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడి ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని కోరారు.

కరీంనగర్

విద్యాబోధన మెరుగుకు ప్రభుత్వం కృషి : కలెక్టర్‌

కరీంనగర్‌, జూలై 12  ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. గురువారంనాడు జగిత్యాల మండలంలోని అనంతారం గ్రామంలో కొత్తగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆమె…