Saturday, 28 November 2026

Latest stories

కరీంనగర్

విద్యుత్‌ కోతతో నష్టపోతున్న అన్నదాత

కరీంనగర్‌, జూలై 12 : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కోత విధిస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టిడిపి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు విజయరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ ఇష్టానుసారంగా…

కరీంనగర్

రాష్ట్రం విడిపోతేనే అభివృద్ధి సాధ్యం:ఎంపీ వివేక్‌

కరీంనగర్‌: రాష్ట్రంలో విడిపోతేనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణపై సానుకూల నిర్ణయం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వడితెల రాజేశ్వరరావు ప్రథమ వర్థంతి సభకు వివేక్‌ హాజరయ్యారు. వివేక్‌తో పాటు…

ఖమ్మం

ఉద్యానవన లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభం

ఖమ్మం, జూలై 12 : జిల్లాలో అమలు చేయనున్న ఉద్యానవన పథకాల్లో 2012-13 సంవత్సరంలో లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభమైందని ఉద్యానవన సహాయ సంచాలకుడు సుబ్బారాయుడు తెలిపారు. సంబంధిత మండల అభివృద్ధి అధికారులు, ఉద్యానవన శాఖ సిబ్బంది ద్వారా…

ఖమ్మం

ప్రధానమంత్రి ఉపాధి కల్పనకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, జూలై 12: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద యూనిట్ల మంజూరుకు ఈ నెల 31లోగా దరఖాస్తులు అందించాలని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాదీగ్రామీణ పరిశ్రమల మండలి, జిల్లా పరిశ్రమల కేంద్రం, కాపీ…

ఖమ్మం

తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు

ఖమ్మం, జూలై 12 : జిల్లాలోని చర్ల మండలంలో గల తేగడ గ్రామం సమీపంలో తాలిపేరువాగుపై నిర్మించిన ప్రాజెక్టుకు వరద నీరు వచ్చిచేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో జలాశయంలోకి వరద నీరు…

ఖమ్మం

కొత్తగూడెంలో యాంటీగూండా స్క్వాడ్‌

ఖమ్మం, జూలై 12 జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో పెరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు యాంటీగూండా స్క్వాడ్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి గొడవలు, హత్యలు, హత్యాయత్నాలు, ముఠాతగాదాలు పెచ్చుమీరుతున్నాయి.…

ఖమ్మం

ప్రతిభ చూపిన ఉషారాణి

ఖమ్మం, జూలై 12: ఖమ్మం పట్టణంలోని డిగ్రీ కళాశాలకు చెందిన అథ్లెటిక్‌ క్రీడాకారిణి ఉషారాణి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్‌ టోర్నమెంట్‌లో అండర్‌-18 విభాగంలో 800 మీటర్ల పరుగును 2.30 నిమిషాల్లో పూర్తి చేసి ప్రథమ స్థానంలో…

ఖమ్మం

15 నుంచి సిపిఐ ఆందోళన

ఖమ్మం, జూలై 12 : పట్టణ సమస్యలపై ఈ నెల 15 నుంచి ఆందోళనలు నిర్వహించనున్నట్లు సిపిఐ పట్టణ సమితి కార్యదర్శి మహ్మద్‌ సలాం తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలని డిమాండ్‌…

ఖమ్మం

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.1.412 కోట్ల రుణం

ఖమ్మం, జూలై 12 : షెడ్యూల్డ్‌ కులాల సహకార సంఘం ద్వారా 2012-13 ఆర్ధిక సంవత్సరానికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు 1.412 కోట్ల రూపాయలు రాయితీతో కూడిన రుణం అందజేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకుడు రాందాస్‌ తెలిపారు.…

హైదరాబాద్

షెడ్యూల్‌ ప్రాంతంలో 1585 పోస్టులకు ప్రత్యేక డీఎస్సీ

హైదరాబాద్‌: షెడ్యూల్‌ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 1585 పోస్టులను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నట్లు మంత్రి బాలరాజు తెలిపారు. షెడ్యూల్డు ప్రాంతంలో పోస్టులను స్థానిక గిరిజనులతోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థుల ఎంపిక కోసం 9జిల్లాల్లో కలెక్టర్ల…