Saturday, 28 November 2026

Latest stories

హైదరాబాద్

కొడాలి నాని విమర్శలను తిప్పికొట్టిన తెదేపా

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన విమర్శలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తిప్పికొట్టారు. తెలుగుదేశం పార్టీ తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్న నాని తనకు రెండు సార్లు టికెట్‌ ఇచ్చి…

వార్తలు

స్పెక్ట్రమ్‌ మంత్రుల బృందం నేడు భేటీ

న్యూఢిల్లీ : స్పెక్ట్రమ్‌ కేటాయింపుల పై నియమించిన మంత్రుల అధికారిక బృందం నేడు భేటీ కానుంది. సౌత్‌ బ్లాక్‌లోని కేంద్ర రక్షణశాఖ మంత్రి అంటోని కార్యలయంలో జరిగే ఈ భేటీకి హోంమంత్రి చిదంబరం నేతృత్వం వహించనున్నారు. స్పెక్ట్రమ్‌ వేలానికి…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 10th

దళిత తిరుగుబాటు దారులే ముస్లింలు నిజానికి సమ్మతి అనేదానికంటే విధిలేని అంగీ కారమంటే బాగుంటుందేమో. తరాల తరబడి జరి గిన అణచివేతను ఒక ‘ఫొర్సు’ వుధృతిని తట్టు కోలేక జరిగిన అంగీకారం సాహిత్యంలో దళితు లు, స్త్రీలు స్థానంగా…

ఎడిట్ పేజీ

‘బాబు’గారికి బీసీలు గుర్తొచ్చారోచ్‌

తొమ్మిదేళ్లు పాలించినప్పుడు గానీ, ఆ తర్వాత ఐదేళ్లు ఖాళీగా ఉన్నప్పుడు గానీ, ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలప్పుడు గానీ, ఆ తర్వాత గడిచిన ఈ మూడేళ్లలో గానీ తెలుగుదేశం పార్టీ అధిపార్టీ అధినేతకు బీసీలు గుర్తుకు రాలేదు.…

వార్తలు

బల్లి పడిన పాలు తాగి 50 మంది విద్యార్థులకు అస్వస్థత

తిరుపతి: ఎస్పీ శిల్పకళాశాలలో బల్లిపడిన పాలు తాగి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే తితిదే కేంద్రీయ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 10మంది విద్యార్థులుకు ఐవీ ప్లూయిడ్స్‌ ఎక్కిస్తున్నామని చీఫ్‌ మెడికల్‌ అధికారి…

ఎడిట్ పేజీ

అవినీతికి అండగా !

బోఫోర్స్‌ స్కాం మొదలు నేటి వరకు మన దేశంలో జరుగుతున్న స్కాంలకు లెక్కే లేకుండా పోయింది. అదే విధంగా స్కాముల్లో గల్లంతవుతున్న ప్రజాధనానికి కూడా లెక్క లేకుండా పోయింది. బోఫోర్స్‌ స్కాం విలువ 60 కోట్ల రూపాయలని వార్తలు…

వార్తలు

జైలునుంచి విడుదలైన పింకీ ప్రమాణిక్‌

కోల్‌కతా: ఆసియా క్రీడల్లో బంగారు పతక గ్రహీత పింకీ ప్రమాణిక్‌ బెయిల్‌ అభించడంతో ఈ రోజు జైలునుంచి విడుదలయ్యింది.అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పింకీ గత 26 రోజులుగా డమ్‌డమ్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

వార్తలు

కార్ణాటక ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించిన సదానందగౌడ

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సదానందగౌడ తన రాజీనామా లేఖను గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌కు ఈ ఉదయం సమర్పించారు. భాజపా శాసనసభాపక్ష ఎన్నికైన జగదీష్‌ శెట్టర్‌ గురువారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

వార్తలు

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 101 పాయింట్లకు పైగా నష్టపోయింది. కాసేపటికి స్వల్పంగా పుంజుకొని 62 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 17 పాయింట్ల నష్టంలో ఉంది.