లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ఆరంభంలో 50 పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ఆరంభంలో 50 పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది.
హైదరాబాద్: విద్యార్థులను దండించవద్దని ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్పినా కొంతమంది ఉపాధ్యాయులు పెడచెవిన పెడుతున్నారు. హోంవర్క్ చేయనందుకు ఓ విద్యార్ధిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటక కృష్ణానగర్ శ్రీసాయిరాం పాఠశాలలో చోటుచేసుకుంది. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఆసుప్రతికి…
గుంటూరు: కుటుంబసంక్షేమ కార్యక్రమాల అమల్లో రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లాకు మొదటిస్థానం లభించిందని డీఎంహెచ్ఓ గోపినాయక్ తెలియజేశారు. ప్రపంచ జనాభా దినోత్సవమైన బుధవారంనాడు హైదరాబాద్లో సీఎం ఆ అవార్డు అందజేస్తారని తెలియజేశారు.
హైదరాబాద్:ఇంటివద్ద నుంచే ఆన్లైన్ పాలను బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు పశుసంవర్దక శాఖ మంత్రి విశ్వరూవ్ వెల్లడింయారు.పాలను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునేందుకు ఏపీ డెయిరీ రూపొందించిన మిల్క్సాఫ్ట్ అనే వెబ్సైట్ ను సోమవారం ఆయన…
హైదరాబాద్: ఇందిరమ్మ బాట కార్యక్రమంపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి క్యాంపు కార్యలయంలో పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. కార్యక్రమ నిర్వహణపై మంత్రుల నుంచి సూచనలు, సలహాలు కోరనున్నారు
చిత్తూరు: నీటితొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కదిరి రోడ్డులో చోటుచేసుకుంది. మహబూబ్బాషా, రిజ్వాన్ దంపతులకు ఏకైక కుమారుడు ఫారుక్(3). మంగళవారం ఉదయం ఫారుక్ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ తెరిచి ఉంచిన నిటీతొట్టెలో ప్రమాదవశాత్తు పడిపోయాడు.…
బీసీలకు పెద్దపీట వేస్తాడట..! హైదరాబాద్, జూలై 9 (జనంసాక్షి): బీసీలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సోమవారంనాడు చంద్రబాబు మాట్లాడారు. తమ పార్టీలో…
కొడాలినాని ఔట్.. మరి కొందరు డౌట్ ? నాని నిర్ణయంతో నాకు సంబంధం లేదు జూ.ఎన్టీఆర్ హైదరాబాద్, జూలై 9 (జనంసాక్షి): గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. నాని క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ…
న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి): ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా తిరిగి హమీద్ అన్సారీనే ప్రతిపాదించేందుకు కాంగ్రెస్పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ కమిటీలో ఈ పదవి కోసం అన్సారి పేరును చర్చించారు. అన్సారీ అభ్యర్ధిత్వంపై లెఫ్ట్ ఫ్రంట్,…