Friday, 27 November 2026

Latest stories

కరీంనగర్

సీతంపేట గ్రామంలో చోరి

ముత్తారం జూలై 05 (జనంసాక్షి) మండలంలోని సీతంపేట గ్రామంలో గురువారం మధ్యాహ్న సమయంలో చోరి జరిగింది. వివరాల్లోకి వెళితే నూనెటి పద్మ-రాజయ్యకు చెందిన ఇంటిలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగోట్టి దొంగతానికి పాల్పడ్డారు. భాదితులు పోలం పనులకు…

కరీంనగర్

సమస్యలను గ్రామాల్లోనే పరిష్కారిస్తాం

– ఎస్సై ప్రదీప్‌కుమార్‌ ముత్తారం జూలై 05 (జనంసాక్షి) : చిన్న చిన్న సమస్యలుంటే గ్రామాల్లోని పరిష్కారిస్తామని ఎస్సై ప్రదీప్‌కుమార్‌ అన్నారు. గురవారం ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతు…

కరీంనగర్

విభజించి పాలిస్తున్న నాయకులు

భీమదేవరపల్లి జూలై 05(జనసాక్షి) జిల్లాలో లక్షమంది లంబాడ తెగకు చెందినవారున్నారని వారిలో ఐక్యత లేక పోవడంతో పాలకులు వివబజించి పాలిస్తున్నారని ఆలీండియా సేవాసంఘ రాష్ట్ర నాయకులు బానోతు రాజలింగం నాయక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని అమరుల స్థూపం…

కరీంనగర్

తహశీల్దార్‌ ఎదురుగానే బాహాబాహి

భీమదేవరపల్లి జూలై 05(జనసాక్షి) : తాగు నీటి బోరు మాదంటే మాదని తహశీల్దార్‌ ఎదురుగానే ఇరువర్గాల మధ్యఘర్షణ జరిగిన సంఘటన మండలంలోని నర్సింగాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఎస్సీ కాలనీలో గుండారపు…

హైదరాబాద్

ముగిసిన ప్రజా పద్దుల సంఘ సమావేశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రజా హద్దుల సంఘం సమావేశం ముగింసింది. ఈ రోజు జరిగిన సమావేశంలో పలు ప్రభుత్వం పథకాలపై చర్చించారు. హింధుజా, అంబేద్కర్‌ నాలెడ్జి హబ్‌, లేపాక్షిలకు  కేటాయించిన భూములపై చర్చ జరిగింది. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో…

హైదరాబాద్

సెయిలింగ్‌ క్రీడకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతం:లక్ష్మణ్‌

హైదరాబాద్‌:సాహసోపేతమైన సెయిలింగ్‌ క్రీడకు హైదరాబాద్‌ అత్యంత అనువైన ప్రాంతమని ప్రముఖ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ చెప్పారు.ఇక్కడ క్రీడాకారులు కూడా అత్యంత ప్రతిభావంతులని కొనియాడారు,హుస్సేన్‌సాగర్‌లో యాట్‌ క్లబ్‌ నిర్వహించిన క్రీడాకారులతో కలిసి సెయిలింగ్‌లో పాల్గోన్న ఆయన సాగర్‌లో పర్యటించడం అత్యంత…

జిల్లా వార్తలు

18 వ రోజుకు చేరుకున్న గీతా కార్మికుల దీక్షలు

కామారెడ్డి జులై 5 (జనంసాక్షి) తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కల్లు గీతా కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు గురువారం 18 వ రోజుకు చేరుకున్నాయ. ఈ సంధర్భంగా కల్లు గీతా కార్మిక సంఘం జిల్లా ప్రధాన…

జిల్లా వార్తలు

పాఠశాల సమస్యలను పరిష్కరించాలి

మాచారెడ్డి జులై 5 (జనంసాక్షి) మాచారెడ్డి మండల కేంద్రంలో ఉన్న పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పి.డి.ఎస్‌.యూ మండల శాఖ అధ్యక్షులు దేవరాజు ఆధ్వర్యంలో సిరిసిల్లా కామారెడ్డి రహదారిపై సుమారు గంట పాటు రాస్తారోకో చేసారు. ఈ సంధర్భంగా…

హైదరాబాద్

ఇద్దరు ఐపీఎస్‌లకు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. క్యార్‌ ప్రధాన కార్యాలయం సంయుక్త కమిషనర్‌గా బి. మల్లారెడ్డి, హైదరాబాద్‌ నగర సమన్వయ భద్రతా విభాగం సంయుక్త కమిషనర్‌గా సంజయ్‌కుమార్‌ జైన్‌ నియమితులయ్యారు.

ఖమ్మం

రూ.71 కోట్లతో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.71 కోట్లతో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం ద్వారా చర్యలు చేపట్టనున్నామని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ జగన్మోహన్‌ తెలిపారు. ఇల్లందు డివిజన్‌లో సుమారు రెండు నుంచి మూడు కోట్ల…