Friday, 27 November 2026

Latest stories

ఖమ్మం

అతిథి ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలో విద్యా సంవత్సరానికి సంబంధించి అతిథి (గెస్ట్‌) ఉపాధ్యాయుల నియామకం చేపడుతున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్‌ తాతారావు తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలన్నారు. పిఇటి…

ఖమ్మం

10వ తరగతి తప్పిన గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): పదవ తరగతి తప్పి ఖాళీగా ఉంటున్న గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ప్రగతివైపు మళ్లిస్తామని ఐటిడిఎ పిఓ ప్రవీణ్‌కుమార్‌, డిడి సరస్వతి తెలిపారు. 2009-10, 2010-11, 2011-12 సంవత్సరాలలో పదవ…

ఖమ్మం

డిఎస్సీ శిక్షణకు దరఖాస్తులు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): డిఎస్సీ ఉచిత శిక్షణకు గిరిజన అభ్యర్థులు ఈ నెల 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఐటిడిఎ పిఓ ప్రవీణ్‌కుమార్‌, డిడి సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి వచ్చే…

ఖమ్మం

జిల్లాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో కొత్తగా 25 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెడుతున్నట్లు ఆర్‌విఎం ఎపిఓ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన కంప్యూటర్‌ విద్యను అందించేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నామని ఆయన తెలిపారు.…

ఖమ్మం

గిరిజనులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ సిద్దార్థజైన్‌ తెలిపారు. ఈ నెల 6న వెంకటాపురం, 10న…

జిల్లా వార్తలు

మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు

బీర్కూర్‌, జూలై 5 (జనంసాక్షి) మండలంలోనిసంగెం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకుమెజీషియన్‌ సత్యనారాయణ ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తునకుట్లు ఎస్‌ఐ మధుసుధన్‌ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చేత బడి, భానమతి లాంటి విషయాలను నమ్మవద్దని,…

జిల్లా వార్తలు

5 గ్రామాల్లో గ్రామసభలు

దోమకొండ జులై 5 (జనంసాక్షి) దోమకొండ మండలంలో దోమకొండ, అంచనూర్‌, తుజల్‌పూర్‌, యాడారం, పోచన్‌పల్లి గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు.ఈ సంధర్భంగా ఆయా గ్రామ సభల్లో త్రాగు నీటి కోసం, గ్రామాల్లో పారిశుద్యం లోపించిందని ప్రజలు ఎం.ఆర్‌.ఓ మోజమ్‌…

వార్తలు

పవర్‌ ప్లాంట్‌ను కావాలనే పనికట్టుకుని అడ్డుకుంటున్నారు

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురంలో ఈ రోజు మంత్రి ధర్మాన ప్రసాదరావు పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భగ మాట్లాడుతూ పవర్‌ ప్లాంట్‌ వలన రాష్ట్రం అభివృద్ది చెందుతుందని కొంత మంది కావాలనే పనికట్టుకుని పవర్‌ప్లాంట్‌…

కరీంనగర్

కోడెల బహిరంగ వేలం నిలిపివేయాలని అధికారుల నిర్ణయం

వేములవాడ, జూలై 5 (జనంసాక్షి) : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించే కోడెల బహిరంగ వేలాన్ని నిలిపివేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించారు. గత కొన్ని సంవత్స రాలుగా దేవస్థానానికి భక్తులు తాము మొక్కుకున్న స్వంత…

వార్తలు

రిటైర్మెంట్‌ అయ్యే ఆలోచన లేదు:సచిన్‌

న్యూఢిల్లీ :క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకునే ఆలోచన ప్రస్తుతానికి లేదని మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ అన్నారు.ఆటను ఎంజాయ్‌ చేస్తున్నంతకాలం క్రికెట్‌ నుంచి తప్పుకునే ఆలోచనే లేదని ఓ ప్రైవేటు ఛానల్‌కు ఇంటర్య్వూలో తెలిపారు.2006 నుంచి తన రిటైర్మెంట్‌ పై మీడియాలో…