Wednesday, 25 November 2026

Latest stories

సీమాంధ్ర

రోడ్లు సరే… డ్రైనేజీలు ఎక్కడా

ఒంగోలు, జూన్‌ 24 : ఉలవపాడు మండలం ఆత్మకూరు గ్రామంలో రోడ్లు వేసిన అధికారులు డ్రైనేజీలు మరవడం విడ్డూరం. గ్రామాల్లో వర్షాకాలం ప్రవేశిస్తే సీజనల్‌ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా తదితర ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు తమ ఆయుష్షును, ఆరోగ్యాన్ని…

వార్తలు

ఎయిరిండియా పైలట్ల ఆమరణ దీక్ష

న్యూఢిల్లీ:ఎయిరిండియా పైలట్లు 48రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చింది.తొలగించిన 101 మంది పైలట్లు విధులోకి తీసుకోవాలని,భారత పైలట్లు సమాఖ్య(ఐపీజీ)కార్మిక సంఘం గుర్తింపును తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆమరణ దక్షకు దిగారు.ఏఐ చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న11 మంది…

సీమాంధ్ర

పేకాటరాయుళ్లు అరెస్ట్‌

ఒంగోలు, జూన్‌ 24 : పేకాట శిబిరాలపై ఆదివారం జరిపిన దాడుల్లో 11 మంది అరెస్ట్‌ అయినట్లు స్థానిక ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపారు. మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో ఏడుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి మూడు వేల…

సీమాంధ్ర

అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని!

నెల్లూరు, జూన్‌ 24 : గత వారం రోజులుగా రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులపైనా విస్తృతంగా దాడులు చేస్తూ నెల్లూరు జిల్లాలో 18 బస్సులను సీజ్‌ చేయగా వాటికి ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సులను నడిపి రెవెన్యూ పెంచుకోవడంలో విఫలమవుతోంది.…

సీమాంధ్ర

సమస్యల పరిష్కారం కోసం పోరాటం

నెల్లూరు, జూన్‌ 24  : ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడం కోసం పోరాటమే ఏకైక మార్గమని ఆదివారంనాడు ఇక్కడ సమావేశమైన ఆంధ్ర ప్రగతి బ్యాంకు అధికారుల సర్వ సభ్య సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో…

సీమాంధ్ర

చెరువులో పడిన మంత్రి గల్లా అరుణ వాహనం

చిత్తూరు: చిన్న గోట్టిగల్లు మండలంలోని దేవరపల్లీ వద్ద రాష్ట్ర మంత్రి గల్లా అరుణ ఎస్కార్ట్‌ వాహనం చెరువులో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులకు గాయాలయినాయి వీరిని రీయా ఆసుపత్రికి తరలించారు.

సీమాంధ్ర

‘పశ్చిమ’లో కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు

13 ప్రైవేటు, 45 స్కూల్‌ బస్సుల సీజ్‌ ఏలూరు, జూన్‌ 24 : పశ్చిమగోదావరి జిల్లాలో రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. గత నాలుగు రోజులుగా ఈ దాడుల పర్వం కొనసాగుతూనే…

సీమాంధ్ర

చిరంజీవికి అంత సీన్‌లేదు!

రెండు స్థానాల్లో గెలుపు వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆగ్రహం సొంతూరులోనే వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం ఏలూరు, జూన్‌ 24 : ఉప ఎన్నికల పోరులో నర్సాపురం, రామచంద్రాపురం స్థానాల్లో కాంగ్రెస్‌ గెలపును తన ప్రతిభనే అంటూ రాజ్యసభ సభ్యుడు…

వార్తలు

ముంబయి పేలుళ్ల కేసులో కీలక నిందితుడి అరెస్టు

న్యూఢిల్లీ:మంబయి పేలుళ్ల కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. పేలుళ్ల ఘటన సూత్రధారుల్లో ఒకడైన అబుహమ్‌జాను ఢిల్లీ ఇందిరిగాంధీ అంతర్జాతీయ విమానాంశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇండియన్‌ ముజాయిద్దీన్‌ టెర్రిరిస్టు సంస్ధకు చెందిన అబుహమ్‌జా పాక్‌కు వెళ్లి ముంబయి పేలుళ్ల…

సీమాంధ్ర

రైతు సమస్యలను పరిష్కరించాలి

గుంటూరు, జూన్‌ 24: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలను చేపడుతున్నట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌ మర్రి రాజశేఖర్‌ చెప్పారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన…