Monday, 2 November 2026

PSLV-C33 కౌంట్ డౌన్ ప్రారంభం

PSLV-C33

PSLV-C33 ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ప్రయోగానికి యాభై ఒకటిన్నర గంటల ముందు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. ఈనెల 28న మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు.. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. PSLV-C33 ద్వారా IRNSS సిరీస్ లో ఆఖరు ఉపగ్రహం IRNSS-1జీ ని రోదసీలోకి పంపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *