92 నియోజకవర్గాల్లో రోడ్లకు మహర్దశ

హైదరాబాద్ : తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ రానుంది. ఈ మేరకు 92 నియోజకవర్గాల్లో 641 పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల మేర కొత్త రహదారులకు రూ.1377.66 కోట్లు మంజూరు చేయించినట్టు మంత్రి సీతక్క తెలిపారు.