Monday, 2 November 2026

12న జరిగే కోర్‌కమిటీ సమావేశంలో

జాతీయం

12గంటలకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ: పూంచ్‌ సెక్టార్‌లో భారత జవాన్లపై కాల్పుల ఘటన పార్లమెంటును కుదిపేసింది. జవాన్లపై దాడికి సంబంధించి రక్షణశాఖ విరుద్ధప్రకటనలపై ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్చజరుగుతుండగా సభలో గందరగోళం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా…

జాతీయం

12 తులాల బంగారం, కిలోన్నర వెండి చోరీ

విశాఖ: మాధవదారలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 12 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ. 5వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్‌ టీంతో ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

సీమాంధ్ర

రూ. 12 లక్షల నగదు స్వాధీనం

గుంటూరు: పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం గొడవారిపాలెం చెక్‌పోస్టు వద్ద కారులో తరలిస్తున్న రూ. 12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Cover Story

12న జరిగే కోర్‌కమిటీ సమావేశంలో

తెలంగాణపై నిర్ణయం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) : తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం…