గుంటూరు: పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం గొడవారిపాలెం చెక్‌పోస్టు వద్ద కారులో తరలిస్తున్న రూ. 12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.