Monday, 2 November 2026

12న జరిగే కోర్‌కమిటీ సమావేశంలో

జాతీయం

12 గంటల వరకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా  ఉంచాలంటూ ఆరుగురు కాంగ్రెస్‌ ఎంపీలు సభల్లో ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీ ఎంపీలు నల్ల  టోపీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇరు పార్టీల ఎంపీలు…

జాతీయం

లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాబర్ట్‌ వాద్రా భూ అక్రమాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టడం, రాష్ట్రాన్ని విభజించొద్దని కోరుతూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సభలో ఆందోళనకు దిగారు. గందరగోళ పరిస్థితుల మధ్య…

జాతీయం

మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సభలో ఆందోళనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ప్రకటించారు.…

జాతీయం

12 గంటల వరకు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ: రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే సభ్యులు ఆందోళన కొనసాగించారు. జమ్మూకాశ్మీర్‌లోని కిష్టావర్‌ జిల్లాలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై చర్చకు పట్టుబట్టారు. దీంతో సభను ఛైర్మన్‌…

జాతీయం

12 గంటలకు వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర తెదేపా, కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సీమాంధ్ర…

జాతీయం

మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన రాజ్యసభ

ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ ప్రారంభభమైన పది నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సమైక్యాంధ్ర నినాదాలతో సమావేశం మొదలవుతూనే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ నేతల తీరును భాజపా సభ్యులు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ సభ్యుల వ్యవహారధోరణికి నిరసనగా భాజపా…

జాతీయం

12 పైసలు బలపడిన రూపాయి

ముంబయి,(జనంసాక్షి): గత కొద్దిరోజులుగా క్షీణిస్తూ వస్తున్న రూపాయి శుక్రవారం కొద్దిగా పుంజుకుంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెన్‌ ఎక్చేంజ్‌ ఆరంభ ట్రేడింగ్‌లో వ్యాపారులు, బ్యాంకులు డాలర్‌ అమ్మకాలు చేయడంతో రూపాయి 12 పైసలు బలపడింది.

Featured News

తెలంగాణ ఏర్పాటుకు 12 నుంచి ఆందోళన

ఆంధ్రా డబ్బా ఎన్‌టీవీ చూడొద్దు.. చర్చలకు వెళ్లొద్దు తెలంగాణ టీడీపీ నోరెందుకు మూసుకుంది కాంగ్రెస్‌ నేతలు మాట్లాడాలి ఉదాసీనంగా ఉంటున్న డీజీపీని తప్పించాలి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,  ఆగస్టు 7 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం…

తెలంగాణ

12 వ తేదీ అర్ధరాత్రి నుంచి టీఎంయూ సమ్మె

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌ తెలంగాణ బిల్లు పెట్టి కాంగ్రెస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌కు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) సమ్మె నోటీసు ఇచ్చింది. ఆగస్టు 12 వ తేదీ అర్ధ్రరాత్రి నుంచి…

జాతీయం

రాజ్యసభ మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ: పూంచ్‌ సెక్టార్‌లో జవాన్లపై దాడికి సంబంధించి విభిన్న ప్రకటనలపై రాజ్యసభలో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తన్నట్లు రాజ్యసభ ఛర్మన్‌ ప్రకటించారు.