మోడీకి తలనొప్పి…
(జనంసాక్షి):సార్వత్రిక సమరంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రస్ కు కొత్త అస్త్రం దొరికింది. నరేంద్రమోడీ దాఖలు చేసిన అఫిడవిట్ లో.. తనకు పెళ్లైందని భార్యపేరు జశోదా బెన్ అని ప్రస్తావించడంపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 2012 నుంచి…

