రఘునాథపాలెం నూతనంగాసీఐగా ఉస్మాన్ఘరీఫ్, ఎస్ఐ,ఎండి మౌలానా, నియమితులయ్యారు

రఘునాథపాలెం జూలై 23(జనం సాక్షి)మండలంసీఐ(ఎస్ హెచ్ ఓ)గా ఎండి.ఉస్మాన్ఘరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో బాధ్యతలు స్పెషల్ బ్రాంచిలో పని స్వీకరిస్తున్న సీఐ చేస్తున్న ఉస్మాన్ఘరీఫ్ రఘునాథపాలెంకు వచ్చారు.ఎస్ఐ ఎండి. మౌలానా సబ్ ఇన్స్పెక్టర్ మహబూబాద్ జిల్లా బ్రాంచ్ నుంచి, బదిలీ అయి.నూతనంగారఘునాధపాలెం పోలీస్ స్టేషన్ కు బాధ్యతలు బాధ్యతలు చేపట్టగా, ఇది వరకు ఉన్న సురేష్ కొత్తగూడెం జిల్లా టేకులపల్లి ఎస్ కు బదిలీ అయ్యారుఈ సందర్భంగా సిఐ ఎండి.ఉస్మాన్ఘరీఫ్ మాట్లాడుతూప్రజల రక్షణకోసం నిరంతరం పనిచేస్తానన్నారు
ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితేసహించేది లేదు, తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు సీఐ,ఎస్ లని ఎస్ఐలు సిబ్బంది పుష్పగుచ్చం అందించి అభినందించారుపలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.