గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా, డ్రైవర్‌ కు గాయాలు

కోరుకొండ: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి ఈ రోజు ఉదయంఓ గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ గాయపడ్డాడు.