జగన్‌కు ఉరి సమంజసమే : మంత్రి తోట నర్సింహాం
రాజమండ్రి :జగన్‌పై ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డ చేసిన వాఖ్యలను మంత్రి తోట నర్సింహాం సమర్ధించారు. ప్రభుత్వం అనుమతిస్తే జగన్‌కు ఉరి సమంజసమే అని ఆయన వాఖ్యానించారు. వైకాపాను నమ్ముకుంటే సముద్రంలో కలిసినట్టేనని ఆయన అన్నారు.


