మహిళపై కత్తితో దాడి

నెల్లూరు: జాకీర్‌హుస్సేన్‌ నగర్‌లో పాత కక్షల నేపథ్యంలో మహిళపై ఓ వ్యక్తి కత్తతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగొపోయాడు.