ముగిసిన సోమమ్మ అంత్యక్రియలు
కడప : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అమ్మమ్మ సోమమ్మ అంత్యక్రియలు సోమవారం ఇక్కడ ముడిశాయి. సంప్రదాయబద్దంగా నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబీకులు, బంధుమిత్రులతో సహా కడప వాసులు సోమమ్మకు కన్నీటి నివాశులు అర్పించారు. ఆమె మనుమడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.


