రికార్డుసాయ్థిలో బొగ్గు ఉప్పత్తి
ఇల్లందు, ఖమ్మం : 2012-13 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 53.1 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి కాలరీన్ రికార్డు సృష్టించాయి. ఖమ్మం, వరంగల్ , ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని 50బొగ్గు గనుల ఉత్పత్తి సాధనలో భాగస్వామ్యం పంచుకున్నాయి. ఖమ్మం జిల్లా ఇల్లందులోని 21 ఇంక్ల్తెన్ , జేకే 5 ఓపెన్ కాన్ట్, కోయగూడెం ఓ పెన్‌కాస్టుల్లో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి జరిగింది. చరిత్రలోనే మొదటిసారిగా ఇక్కడ మొత్తం 50 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు.


